జనసేన చాలు..బీజేపీతో వద్దు..!

మొత్తానికి టీడీపీ-జనసేన పొత్తు అధికారికంగా తేలిపోయింది. ఇంతకాలం పొత్తు ఉంటుందా? ఉండదా? అనే డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. తాజాగా స్కిల్ కేసులో రాజమండ్రి సెంటర్ జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుని పవన్ కల్యాణ్, లోకేష్, బాలకృష్ణ వెళ్ళి కలిశారు. అనంతరం జైలు నుంచి బయటకొచ్చాక పవన్ ప్రెస్ తో మాట్లాడుతూ..ఇంతకాలం పొత్తుపై నిర్ణయం తీసుకోలేదని, పలుమార్లు కలిసిన ప్రజా సమస్యలపై మాట్లాడుకున్నాం తప్ప..పొత్తుల గురించి మాట్లాడలేదని చెప్పిన పవన్..ఇకపై వైసీపీ అరాచక […]

“నన్ను ఏం పీకలేరు ‘బ్రో'”.. కరెక్ట్ టైంలో కొట్టిన పవన్ కళ్యాణ్ ..!!

ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకు వెళ్తున్నాయో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారో.. అప్పటినుంచి ఏపీ రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతూ వస్తున్నాయి. కాగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులు ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు ఆఫీసర్లు . అంతేకాదు ఆయనను రాజమండ్రిలోని మహేంద్రవరం జైల్లో ఉంచారు. కాగా ఈ క్రమంలోని ఆయనను […]

సొంత పుత్రుడా..? దత్తత పుత్రుడా..? చంద్ర”బాబు” ఓటు ఎవ్వరికి..?

దేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నా .. ఏ స్టేట్లో జరగని పొలిటికల్ చేంజెస్ మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. క్షణక్షణం ఏపీలోని రాజకీయాలు ఎలా ఉత్కంఠ భరితంగా ముందుకు సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. సాధారణంగా ఎన్నికల ముందు ఇంతే హడావిడి ఉంటుంది . అయితే ఈసారి మాత్రం చాలా ఎక్కువగానే ఎన్నికల హడావిడి ఉంది అని చెప్పాలి . కాగా రెండు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ను స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం […]

జైలు సాక్షిగా కుదిరిన పొత్తు… పంపకాలపై క్లారిటీ వచ్చినట్లేనా….?

ముసుగు తొలగింది… ఇంతకాలం కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ఎన్నో పుకార్లు వచ్చాయి కానీ… అది ఉంటుందా.. ఉండదా… పొత్తులపై ప్రకటన ఎప్పుడూ అనే మాట మాత్రం సస్పెన్స్‌గా మారింది. కొందరైతే… పొత్తు కుదిరింది… సీట్ల పంపకంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఒకరు… కాదు కాదు… పవన్ డిమాండ్లను టీడీపీ పరిశీలిస్తోందని మరొకరు… పదవులపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని ఒకరు… ఇలా పలు పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే టీడీపీ – […]

పవన్ కన్ఫ్యూజన్ పాలిటిక్స్..తేడా కొడుతుందా?

ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలు పూర్తిగా క్లారిటీ ఉన్నట్లు కనబడటం లేదు. ఆయన బి‌జే‌పితో పొత్తులో ఉన్నారు..అదే సమయంలో ఎక్కువ టి‌డి‌పికి మద్ధతుగా నిలబడుతున్నారు. దీని బట్టి చూస్తుంటే ఆయన ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలియడం లేదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు..అయితే అరెస్ట్‌కు తెలుగు తమ్ముళ్ళు నిరసన తెలుపుతున్నారు. అంతకంటే ఎక్కువగా పవన్ సైతం నిరసన తెలిపారు. బాబుకు మద్ధతు ఇచ్చారు. కానీ పవన్ పొత్తులో ఉన్న బి‌జే‌పి మాత్రం..బాబు అరెస్ట్ పై […]

చంద్రబాబు అరెస్టుతో ఫుల్ క్లారిటీ….!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ పేరుతో జరిగిన స్కామ్‌లో ఏకంగా రూ.371 కోట్లు అవినీతి జరిగిందనే ఆరోపణలతో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో… రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే ఆయన అరెస్టు తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు, […]

అటు జనసేన-ఇటు బీజేపీ..టీడీపీకి టెన్షన్ అదే.!

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఎక్కువ సాగుతుంది. అది కుదరకపోతే టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి మద్ధతు అనేది టి‌డి‌పికి కావాలి. లేదంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీని నిలువరించడం అంత ఈజీ కాదు. అందుకే చంద్రబాబు..బి‌జే‌పితో పొత్తు కోసం ఎదురుచూస్తున్నారు. కానీ పొత్తుల విషయంలో బి‌జే‌పి భారీగానే డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు […]

ఎలమంచిలి జనసేనకే..కానీ అదొక్కటే డౌట్.!

టీడీపీ-జనసేన పొత్తుపై చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. అధికారికంగా పొత్తుపై ఎలాంటి క్లారిటీ రాలేదు..కానీ అనధికారికంగా రెండు పార్టీల శ్రేణులు పొత్తు ఫిక్స్ అయిపోయాయి. దాదాపు పొత్తు ఖాయమైనట్లే…ఇంకా ఆ రెండు పార్టీలతో బి‌జే‌పి కలుస్తుందా? లేదా? అనేది చూడాలి. ఆ విషయం పక్కన పెడితే. టి‌డి‌పి-జనసేన పొత్తు విషయంలో సీట్ల గురించి చర్చ నడుస్తోంది. పలు సీట్లలో రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఇదే క్రమంలో విశాఖలో రెండు పార్టీల మధ్య కొన్ని సీట్ల […]

ఎంపీ సీట్ల కేటాయింపులో ఫుల్ క్లారిటీ….!

ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులు దాదాపు ఖరారైనట్లే. అయితే కేవలం సీట్ల కేటాయింపు దగ్గర మాత్రమే పీటముడి ఉందనేది బహిరంగ రహస్యం. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యం. అందుకోసమే పొత్తులకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే… అది ఒంటరిగా సాధ్యం కాదని… పొత్తుల ద్వారా అయితే చాలా సులువుగా వైసీపీని ఓడించగలమని ఇప్పటికే పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతంలో బీజేపీ, జనసేన నేతలపై […]