చరిత్ర మర్చిపోయిన బీఆర్ఎస్, ఆడుకుంటున్న కాంగ్రెస్

తెలంగాణాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రేవంత్ సర్కార్ ను ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు అన్ని అస్త్రాలను వాడుతున్నారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. సుప్రీం కోర్ట్ గడప కూడా తొక్కడంతో భవిష్యత్తులో ఈ పరిణామం ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే, ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియా పక్కా లెక్కలతో బీఆర్ఎస్ […]

వాట్‌ ఇండియా థింక్స్ టుడే ఒక వినూత్నం, అద్భుతం: పీఎం న‌రేంద్ర‌మోడీ

ఇండియన్ బిగ్గెస్ట్ న్యూస్ నెట్వర్క్ టీవీ9 తాజాగా నిర్వహించిన వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే.. సమ్మిట్‌కు ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పెషల్ గెస్ట్‌గా హాజరైన సంద‌డి చేశారు. ప్రధాని మోడీకి మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు ఘన స్వాగతం పలుకుతూ.. సాలవాలతో సత్కరించాడు. ఈ క్రమంలోనే మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. ప్రధాని మోడీ: ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ […]

జగన్ ఎంట్రీ ఎటు వైపు నుంచి..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే అంశంపై చర్చ నడుస్తోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు 7 నెలల తర్వాత అసెంబ్లీకి వస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే జగన్ ఎలా వస్తారు.. ఎటు వైపు నుంచి వస్తారు… వస్తే సభలో ఎంత సేపు ఉంటారు… ఏం మాట్లాడుతాడు… సభలో ఎలా వ్యవహరిస్తారు.. అనే […]

ఆ కుర్చీ కోసమే కుట్రలు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 8 నెలలు గడిచిపోయాయి. ఇప్పటికీ కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కొన్ని పోస్టులను భర్తీ చేయటం వల్ల పార్టీలో కొందరు నేతలు అసహనానికి గురయ్యారు. దీంతో చివరి విడతలో మాత్రం అలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కార్యదర్శి నారా లోకేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇస్తామన్నారు చంద్రబాబు. దీంతో ఎవరికి తోచిన విధంగా […]

వైభ‌వంగా పరుచూరి రామకోటేశ్వరరావు, కొత్తపల్లి గీత తనయుడు అభినయ్ తేజ్ వివాహం

పరుచూరి రామకోటేశ్వరరావు, అర‌కు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతుల తనయుడు అభినయ్ తేజ్, మాధవి, కోటపాటి సీతారామరావు గారి పుత్రిక అక్షత వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ జేఆర్ సీ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకలో కేంద్ర, రాష్ట్ర మంత్రివర్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. డిసెంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి 12.37 నిమిషాలకు సుముహూర్తంలో అభినయ్ తేజ్, అక్షత వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అభియన్ తేజ్, […]

ఆటిజం పిల్లల ప్రాణాలతో అక్రమ థెరపీ సెంటర్ల చెల‌గాటం… ప్ర‌భుత్వం ప‌ట్టించుకుంటుందా..?

హైదరాబాద్: ఆటిజం అనేది 21 రకాల వైకల్యాల్లో ఒకటి. ఈ వైకల్యం ఉన్న పిల్లలు చిన్న వయస్సులోనే సరైన సమయంలో గుర్తించబడితే, అవసరమైన థెరపీల ద్వారా వారి భవిష్యత్తును కాపాడవచ్చు. కానీ, ప్రభుత్వ స్థాయిలో సరైన సదుపాయాలు లేని పరిస్థితిని ఆసరాగా తీసుకొని, కావలసిన వనరులు, క్వాలిఫికేషన్స్, అనుమతులు లేని అక్రమ థెరపీ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటికి సరైన అనుమతులు లేకపోవడంతో పాటు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫరెంట్‌ అబిలిటీస్ అండ్ ఎల్డర్ వెల్ఫేర్ (DDEW) విభాగం […]

అధినేత మాటంటే లెక్కే లేదా…!

తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరు. పార్టీ అధినేత చెప్పిందే ఫైనల్. పార్టీ లైన్ దాటిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు అయినా సరే… అధినేత చంద్రబాబు వెనుకడుగు వేయరనేది సీనియర్ నేతలకు బాగా తెలుసు. అయితే కొందరు జూనియర్ నేతల తీరు వల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి, పార్టీకి, అధినేత చంద్రబాబుకు కూడా చెడ్డ పేరు వస్తోంది. తొలి నుంచి పార్టీలోనే కొనసాగుతున్న నేతలంతా ఇప్పటికీ పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటున్నారు. కానీ మధ్యలో […]

మేము సైతం… మీ కోసం…!

బుడమేరు… చిన్నదే… కానీ చేసిన నష్టం మాత్రం మాటల్లో చెప్పలేనంత. ప్రభుత్వం అధికారికంగా రూ.6,880 కోట్లు అని లెక్క తేల్చింది. ఇదంతా రహదారులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, వరద సాయం, పంట నష్టం.. అని లెక్క తేల్చింది. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. వేలాది కుటుంబాలు వరద బారిన పడ్డాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇల్లు నీటి ముంపునకు గురైంది. […]

పెద్దాయనకు తలనొప్పి తెప్పిస్తున్న సత్తిబాబు….!

దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించటం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత… ఎక్కువగా సంబరాలు జరుపుకుంది తెలుగుదేశం పార్టీ నేతలే. ఐదేళ్ల పాటు వైసీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడిన తమకు పార్టీ అండగా ఉంటుందని ఆశ పడ్డారు. అయితే కొందరు కిందిస్థాయి కార్యకర్తల తీరు…. ఐదేళ్లుగా కేసులు ఎదుర్కొన్న వారికి… ఎంతో వ్యయప్రయాసలతో కాలం గడిపారు. అలాంటి వారంతా తమ నేతను కలిసేందుకు ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారనేది బహిరంగ రహస్యం. […]