ఆ స్టార్ సింగర్ కు రెండో భ‌ర్త‌గా వెళ్లాల‌నుకున్న‌ శర్వానంద్.. పెళ్లికి అడ్డుప‌డిందెవ‌రు?

హీరో శ‌ర్వానంద్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన శ‌ర్వానంద్‌.. చిన్న చిన్న పాత్ర‌లతో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ త‌ర్వాత హీరోగా నిల‌దొక్కుకుని మోస్ట్ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న 35వ సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో శ‌ర్వాకు జోడీగా కృతి శెట్టి న‌టిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సంచలనం.. విడాకులు తీసుకోబోతున్న క్రేజీ కపుల్..ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలను మనం ఎక్కువగా చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు టపీ టపీ మంటూ విడాకులు తీసుకొని అభిమానులను తెగ ఇబ్బంది పెట్టేస్తూ బాధపెట్టేస్తున్నారు . ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీలో విడాకులు తీసుకొని సింగిల్గా బ్రతికేస్తున్నారు . కాగా అదే లిస్ట్ లోకి యాడ్ అవ్వబోతుంది మరో జంట అంటూ తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో […]

మెగా హీరో ఇమేజ్ వద్దనుకుంటున్న అల్లుఅర్జున్

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌లోని ఓ వర్గం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై గుర్రుగా ఉంటున్నారు. టాలీవుడ్‌లో బిగెస్ట్ స్టార్‌గా బన్నీ ఎదగడం వెనుక మెగాస్టార్ ఉన్నా… ఆ విషయాన్ని అతడు ఒప్పుకోవడం లేదని… తన సొంతగానే ఎదిగినట్లు బిల్డప్ ఇస్తున్నాడని మెగాఫ్యాన్స్‌లోని ఒక వర్గం కంప్లయింట్ చేస్తూ ఉంది. అంతేకాదు, సోషల్ మీడియాలో బన్నీని ట్రోల్ కూడా చేశారు. పుష్ప ది రైజ్ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. అతనికి ఇండియా […]

చరిత్ర క్రియేట్ చేసిన శ్రీలంక క్రికెట్ టీం… ప్ర‌పంచంలోనే తొలి జ‌ట్టుగా రికార్డ్‌..!

ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంక తొలి బోనీ కొట్టింది.. పల్లెకెలె వేదికగా బంగ్లాదేశ్ లో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆల్ అవుట్ అయింది.. బంగ్లా బ్యాట్స్మెన్లలో నజుముల్‌ హొసేన్‌ శాంటో 89 పరుగులు చేశాడు.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇక శ్రీలంక బౌలర్లలో ప్రస్తుత యువ సంచలనం మతీశా పతిరన నాలుగు […]

వేపాకుతో ఇన్ని ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టొచ్చా… అస‌లు ట్యాబ్లెట్లే అక్క‌ర్లేదు..!

వేపాకులను మన పూర్వికులు కాలంలో నుంచి దివ్య ఔషధాలకు ఉపయోగిస్తూ ఉండేవారు. ఎన్నో అనారోగ్య వ్యాధులకు పరిష్కారంగా వేపాకుని ఉపయోగించేవారు. వేప చెట్టు లోని కాండం, బెరడు, ఆకులు, పూత, వేప గింజలు ఎలా ఇందులోని ప్రతి ఒకటి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వివిధ రకాల చర్మ సమస్యలను తగ్గించడంలోనూ, దంత సమస్యను దూరం చేయడంలోనూ వేపాకు ఎంతగానో ఉపయోగిస్తారు. ప్రతిరోజూ లేత వేపాకులను టీ లో వేసి మరిగించి తాగితే […]

ఆ స్టార్ డైరెక్ట‌ర్ తో స‌మంత ఎఫైర్‌.. చివ‌ర‌కు అత‌ని భార్య చేతుల్లో త‌న్నులు కూడా తిందా?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత గురించి కొత్త ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. ఆ త‌ర్వాత హీరోయిన్ గా మారి స్టార్ గా ఎదిగింది. ప్ర‌స్తుతం నేష‌న‌ల్ వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించుకుని స‌త్తా చాటుతోంది. స‌మంత వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. అక్కినేని నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌తో ల‌వ్ లో ప‌డి, అత‌నితో ఏడ‌డుగులు వేసింది. 2017లో వీరి వివాహం జ‌ర‌గ‌గా.. నాలుగేళ్ల‌కే విడాకులు తీసుకున్నారు. […]

యువ‌తికి పోకిరి వేధింపులు… చెప్పుతో ఎడాపెడా వాయించిన యువ‌తి ( వీడియో )

మహిళలను వేధిస్తూ వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూన్నాయి. ఇటీవల కూడా యువతిపై ఓ పోకిరి అలా అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ యువ‌తి పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేయగా వారు ఆ పోకిరి గాడికి ఆమెతోనే దేహశుద్ధి చేయించారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ హాపూర్ ప్రాంతంలో జరిగింది. అసలు విషయానికి వెళ్తే ఉత్తరప్రదేశ్ హాపూర్ […]

నేను ప్రతిరోజు అది తాగాలనే ఆలోచనతోనే నిద్ర లేస్తాను.. నభా నటాషా..!

రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటాషా. మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో మంచి పాపులారిటీ దక్కించుకుంది నటాషా. తర్వాత పలు సినిమాలను నటించిన పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. కరోనా వల్ల నభా సినీ కెరీర్ కు బ్రేక్ పడిందనే చెప్పాలి. ఆ తరువాత ఓ సర్జరీ జరగడంతో సినిమాలకు దూరమైంది నాభా. ప్రస్తుతం […]

శ్రీదేవిని డూడుల్‌తో గౌరవించిన గూగుల్.. ఇలా ఇదే మొదటిసారి..!

తమిళనాడులో పుట్టి పెరిగిన శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యాంగ‌ర్ అయ్యప్పన్. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత శ్రీదేవిగా మార్చుకుంది. టీనేజ్‌లోనే హీరోయిన్ అయిపోయిన శ్రీదేవి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఎన్నో రికార్డులను ద‌క్కించుకున్న‌ శ్రీదేవికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈమెకు జాన్వి కపూర్, ఖుషి కపూర్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2018లో ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించింది. తాజాగా అతిలోక సుందరి […]