టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్‌సింగ్ ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై ముందు నుంచి పవన్ క్రేజ్‌తో పోల్చిచూసినప్పుడు అంచనాలు కాస్త తక్కువగానే ఉన్నాయి. సినిమాపై పెద్ద అంచనాలు లేవు.. బజ్ కూడా లేదు. దీనికి తోడు ప్రమోషన్లు కూడా పెద్దగా చేయలేదు. ఓజీతో పోల్చి చూస్తే ఫ్యాన్స్ కూడా ఉస్తాద్‌ను లైట్ తీస్కొన్నారు. రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను థియేటర్లలో చూసిన ఫ్యాన్స్ నిజంగానే షాక్ అయ్యారు. ఏ మాత్రం అంచనాలు, ఆశలు లేకుండా వెళ్లిన వాళ్లకు హరీష్ శంకర్ నిజంగానే ఇచ్చిన షాక్ ఏంటి.. సినిమా ఎలా ఉందో .. ఈ క్రింది వీడియో క్లిక్ చేసి విశ్లేషణ వినండి..

