రాజ‌కీయాల్లో రేర్ రికార్డ్ ఎన్టీఆర్ ఒక్క‌డిదే.. నెవ్వ‌ర్ బిఫోర్‌.. ఎవ్వ‌ర్ ఆఫ్ట‌ర్‌..!

తెలుగు రాజ‌కీయాల్లో ఎంత‌మంది నాయ‌కులు వ‌చ్చినా తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ తెలుగు రాజ‌కీయాల్లో క్రియేట్ చేసిన రికార్డులు నెవ్వ‌ర్ బిఫోర్‌.. ఎవ్వ‌ర్ ఆఫ్ట‌ర్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎన్నో అరుదైన రికార్డులు క్రియేట్ చేశారు. వాటిల్లో చాలా రికార్డులు ఇప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ఇక్క‌డ కూడా ఎన్నో వండ‌ర్స్ క్రియేట్ చేశారు. రాజ‌కీయాల్లో ఎన్టీఆర్ ఇప్ప‌ట‌కీ ఓ సంచ‌ల‌న‌మే. ఆయ‌న పార్టీ పెట్టాక కేవ‌లం 9 నెల‌ల్లోనే ముఖ్య‌మంత్రి అయ్యారు. ఆయ‌న రాజ‌కీయాల్లో క్రియేట్ చేసి ఇప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర‌కుండా ఉన్న ఆ రికార్డులు ఏంటో పూర్తి విశ్లేష‌ణ కోసం ఈ వీడియో క్లిక్ చేసి వినండి.