జనసేన పార్టీ ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తవుతోంది. ఈ 12 ఏళ్లలో జనసేన సాధించింది ఏంటి ? 2019లో జనసేన ఘోరంగా ఓడిపోయింది. పార్టీ అధినేత భీమవరం, గాజువాక రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. ఒక్క రాజోలులో మాత్రమే జనసేన గెలిచింది. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో జనసేన కూటమితో కలిసి 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లలో విజయం సాధించింది. తాజాగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడకలు జరుపుకుంది. మరి జనసేన వీరాభిమానులు పార్టీ కార్యకర్తలు నిజంగా హ్యాపీగా ఉన్నారా ? వాళ్ల ఫేసుల్లో సంతోషం ఉందా ? అన్నది ఈ క్రింది వీడియో క్లిక్ చేసి పూర్తి విశ్లేషణ వినండి..

