టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్‌సింగ్ మూడేళ్ల పాటు నిర్మాణంలో ఉండి ఎట్టకేలకు రేపు థియేటర్లలోకి వస్తోంది. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ ఉస్తాద్ వస్తాద్‌గా బాక్సాఫీస్ దగ్గర నిలబడతాడా ? అన్నది రేపు ఫస్ట్ షో రిజల్ట్ తర్వాత తేలిపోనుంది. అసలు ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏరియాల వారీగా ఎంత ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమాకు ఏపీ, సీడెడ్, తెలంగాణలో ఏరియా వైజ్‌గా ఎంత ప్రి రిలీజ్ బిజినెస్ చేశారు. ఎన్ని కోట్ల గ్రాస్ వస్తే ఉస్తాద్ హిట్ అవుతుంది అన్న పూర్తి విశ్లేషణ కోసం ఈ వీడియో క్లిక్ చేసి వినండి.

