ఇట్స్ ఫ్యాషన్ బేబీ అంటూ అలాంటి ఫొటోస్ షేర్ చేసిన సమంత.. తమన్నా, రుహణి షాకింగ్ రియాక్షన్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మొదటి సినిమా తోనే సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి స్టార్ బ్యూటీగా మారిపోయింది. అయితే చివరిగా ఖుషి సినిమాలో నటించిన సమంత.. తర్వాత మరే సినిమాలోని నటించలేదు. అయితే గత ఏడాదిగా సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాడుతూ సినిమాలకు దూరమైన సంగతి […]

చరణ్ – బుచ్చిబాబు కాంబోలో సెకండ్ హీరోయిన్ గా ఆ క్రేజీ బ్యూటీ.. అసలు గెస్ చేయలేరు..?!

తెలుగు ఇండస్ట్రీలు అడుగుపెట్టే ప్రతి ఒక్క నటీనటులు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించాలంటే దానికి తగ్గట్టుగా శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే రాంచరణ్ కూడా స్టార్ హీరోగా పాపులారిటి సంపాదించుకునేందుకు వరుస సినిమాల్లో నటిస్తూ అహ‌ర్నిశ‌లు శ్రమించారు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజ‌ర్‌ సినిమాలో నటిస్తున్న […]

‘ మంజుమ్మల్ బాయ్స్ ‘ షోలు ఆపేసారు.. ఫైర్ అవుతున్న మైత్రి మూవీస్.. అసలు గొడవ ఇదే..?!

ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మంజుమ్మ‌ల్ బాయ్స్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ కొద్దిరోజుల క్రితం తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసింది. అయితే ఈ గురువారం అనుకోకుండా పీవీఆర్ మల్టీప్లెక్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షోలను ఆపివేసింది. దీంతో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శ‌శిధ‌ర్‌రెడ్డి నిర్మాతల మండలిని అప్రోచ్ అయ్యారు. సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో షోలను ఆపివేయడం పై ఫైర్ అయ్యారు. మలయాళ నిర్మాత తో ఇబ్బంది […]

కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న అనిల్ రావిపూడి.. అతని స్టైలే వేరు..!!

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి దర్శకుడు అయినా సరే.. తాను తీసే సినిమాలతో ఓ జాన‌ర్‌ డైరెక్టర్ గా ఫిక్స్ అవుతూ ఉంటారు. అలాగే అనిల్ రావిపూడి పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్స్. తనదైన స్థాయిలో కామెడీని జోడించి కమర్షియల్ సినిమాలను తీస్తూ అద్భుతమైన సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఆయన తీసిన మొదటి సినిమా పటాస్ నుంచి ఎఫ్2, రాజా ది గ్రేట్ వరకు ప్రతి సినిమా కమర్షియల్ యాంగిల్ లో […]

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. సెలబ్రేషన్స్ లో ఫ్యాన్స్..?!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న చరణ్.. ఈ సినిమాతో ఎన్నో అవార్డ్‌లను దక్కించుకున్నాడు. ఈ క్ర‌మంలో చరణ్‌కు మ‌రో అరుదైన గౌరవం అందినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. పురస్కారాలు అనేవి ప్రతిభకు కొలమానాలుగా కొలుస్తూ ఉంటారు. అర్హత ఉన్న వారిని వరించినప్పుడు పురస్కారాలు కూడా దానిని గౌరవంగా ఫీల్ […]

“అస్సలు ప్రభాస్ తో శ్యామల దేవికి సంబంధమే లేదు”.. కాంట్రవర్షియల్ విషయాని పెంట పెంట చేసేస్తున్న వేణుస్వామీ..!

వేణు స్వామి ..కావాలని గెలుకుతున్నాడా..? లేక తెలియక గెలుకుతున్నాడా ఏమో తెలియదు కానీ ప్రభాస్ అభిమానులును మాత్రం పదే పదే గెలుకుతున్నాడు . అసలే ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామి అంటే ఎలా ఫైర్ అయిపోతున్నారో మనం చూస్తున్నాం . ఇలాంటి క్రమంలోనే వేణు స్వామి తాజాగా ఉగాది సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ప్రభాస్ ఫ్యామిలీపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నాయి . అసలు ప్రభాస్ అంటే ఎందుకు వేణు […]

ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడురోయ్.. కటౌట్ తోనే కేక పెట్టిస్తున్నాడుగా..!

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం పేరుతో ఒకరి తరువాత ఒకరు ఇండస్ట్రీ లోకి రావడం పెద్ద కొత్త విషయం కాదు. అయితే ఇప్పటికే చాలామంది స్టార్స్ అలా నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో రెబెల్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. రెబెల్ ఫ్యామిలీ అనగానే అందరికీ గుర్తొచ్చేది కృష్ణంరాజు ఇప్పుడు ప్రభాస్ . పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ తన […]

“ఎంత టాలెంట్ ఉన్నా. .ఇండస్ట్రీలో ఎదగాలంటే అలా చేయాల్సిందే”.. పచ్చిగా చెప్పేసిన యాంకర్ రష్మి..!

మనకు తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా రావడం అంత ఆషామాసి అయిన విషయం ఏమీ కాదు . దానికోసం ఎన్నెన్నో త్యాగాలు చేయాలి.. ఎన్నెన్నో కష్టాలు భరించాలి ఇవన్నీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు అందం టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలోకి వచ్చేయచ్చు. హీరోయిన్గా సెటిల్ అయిపోవచ్చు అని .. అదంతా అబద్ధం అంటూ కొట్టి పడేసింది యాంకర్ రష్మి . తాజాగా […]

వామ్మో.. జాన్వీకి పెళ్లి అయిపోయిందా..? సీక్రేట్ లీక్ చేసిన మెడలో తాళి..!?

జాన్వి కపూర్ ..సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్న పేరు . అతిలోకసుందరిగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురే ఈ జాన్వి కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దేవర అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తుంది . ఆ తర్వాత రాంచరణ్ తో ఓ సినిమాకి కూడా కమిట్ అయింది . రీసెంట్గా జాన్వి కపూర్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాలీవుడ్ టాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది జాన్వీ కి పెళ్లి అయ్యిపోయిందట. అయితే […]