టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఇక ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. పవన్‌కు జోడీగా రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ అందించిన సాంగ్స్‌తో మంచి హైప్ వచ్చింది. అటు ధురంధర్ 2 లాంటి సినిమాతో గట్టి పోటీ ఉన్నా కూడా ఉస్తాద్ పై టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్‌తో పాటు ఏపీ, తెలంగాణ సినిమా వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ తర్వాత సినిమాపై హైప్ ఎలా ఉంది.. అసలు ట్రైలర్ రివ్యూ ఏంటి ? పవన్ బొమ్మ ఈ సారి బ్లాక్ బస్టరేనా ? అన్నది ఈ క్రింది వీడియో క్లిక్ చేసి పూర్తి విశ్లేషణ వినండి.

