కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో అరుణ్ కుమార్ పర్వతనేని డిఓపిగా గ్యాని సంగీతాన్ని అందించిన చిత్రం సూర్య బి పాజిటివ్. చరణ్ పీసర్ల హీరోగా,యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్ గా రోహిత్ సత్యన్, సుజాత దీక్షిత్, చంద్ర గౌతమ్, సత్య, సురభి లలిత, గీతన్ సాయి తేజ తదితరులు కీలకపాత్రను పోషించిన ఈ చిత్రానికి మురళీకృష్ణ మన్యం ఎడిటర్ గా పని చేయగా రాంబాబు గోసాల లిరిక్స్ […]
Category: Movies
భయానికి కొత్త నిర్వచనం ఒక డార్క్, డేంజరస్ హారర్ థ్రిల్లర్ ..!
హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే మరో ఆసక్తికరమైన చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు M3 Media మరియు Maha Movies సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల ప్రెజెంట్స్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం “Production No. 4”గా రూపొందుతోంది. “Inspired by True Events” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా, నిజ ఘటనల ఆధారంగా రూపొందుతున్నదనే ఆసక్తిని పెంచుతోంది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కు […]
జయశంకర్: ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు.. ట్రెండ్ ముందే ఊహించే ‘విజనరీ’!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం కొన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే, ఈ సినిమాల మూలాలను వెతికితే మనకు వినిపించే పేరు దర్శకుడు జయశంకర్. ఆయన ఐదేళ్ల కిందట, పదేళ్ల కిందట ఆలోచించిన పాయింట్స్ ఇప్పుడు వెండితెరపై భారీ విజయాలుగా మారుతుండటం విశేషం.’క’ (KA) కి స్ఫూర్తి ఆ షార్ట్ ఫిల్మేనా?: కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘క’ సినిమా చూస్తున్నప్పుడు, సగటు సినిమా ప్రేమికుడికి జయశంకర్ 2015లో తీసిన […]
హీరోయిన్ శ్రీజ డైరెక్షన్ & హీరోయిన్‌గా “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్
యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సాంగ్ ఆల్బమ్ “కొత్త కొత్తగా”. ఈ సాంగ్ లో “దేవగుడి” మూవీ ఫేమ్ హీరో అభినవ్ శౌర్య హీరోగా నటించారు. ఈ పాటకు లిరిక్స్, సంగీతాన్ని అందించారు రఘురామ్. సింగర్ లిప్సిక పాడారు. కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత డీవై చౌదరి మాట్లాడుతూ – శ్రీజ చాలా ప్రతిభావంతురాలు. మేము […]
“కార్మేని సెల్వం” హృదయానికి హత్తుకుంటుంది: సంగీత దర్శకుడు రామానుజన్
పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్ అంటూ […]
Suyodhana Review: ప్రియదర్శి ‘సుయోధన’ రివ్యూ.. !
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. బలగం లాంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రియదర్శి.. అక్కడి నుంచి తనకు తగ్గ పాత్రలు, కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ‘సుయోధన’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక […]
ఉస్తాద్ అంచనాలు లేకుండా చూస్తే హిట్టే…!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఉస్తాద్ భగత్‌సింగ్ ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై ముందు నుంచి పవన్ క్రేజ్‌తో పోల్చిచూసినప్పుడు అంచనాలు కాస్త తక్కువగానే ఉన్నాయి. సినిమాపై పెద్ద అంచనాలు లేవు.. బజ్ కూడా లేదు. దీనికి తోడు ప్రమోషన్లు కూడా పెద్దగా చేయలేదు. ఓజీతో పోల్చి చూస్తే ఫ్యాన్స్ కూడా ఉస్తాద్‌ను లైట్ తీస్కొన్నారు. రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను థియేటర్లలో […]
ఉస్తాద్ వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్… పవన్ బొమ్మ టార్గెట్ ఇదే…!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్‌సింగ్ మూడేళ్ల పాటు నిర్మాణంలో ఉండి ఎట్టకేలకు రేపు థియేటర్లలోకి వస్తోంది. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ ఉస్తాద్ వస్తాద్‌గా బాక్సాఫీస్ దగ్గర నిలబడతాడా ? అన్నది రేపు ఫస్ట్ షో రిజల్ట్ తర్వాత తేలిపోనుంది. అసలు ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏరియాల వారీగా ఎంత ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమాకు ఏపీ, సీడెడ్, తెలంగాణలో ఏరియా వైజ్‌గా […]
పవన్ బొమ్మ టాక్… ఉస్తాద్ గబ్బర్‌సింగ్.. ఊరమాసేనా… !
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఇక ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. పవన్‌కు జోడీగా రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ అందించిన సాంగ్స్‌తో మంచి హైప్ వచ్చింది. అటు ధురంధర్ 2 లాంటి సినిమాతో గట్టి పోటీ ఉన్నా కూడా ఉస్తాద్ పై టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్‌తో పాటు ఏపీ, తెలంగాణ సినిమా వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ తర్వాత […]









