‘ ఫ్యామిలీ స్టార్ట్ ‘ ట్విట్టర్ రివ్యూ.. దేవరకొండ హిట్ కొట్టాడా.. తుస్సుమనిపించాడా..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ ఆలోచనలకు తగ్గట్టుగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న విజయ్ దేవరకొండ.. ఈ కారణంగానే అతి తక్కువ సమయం లోనే టాలీవుడ్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. గీతగోవిందం లాంటి బ్లాక్బస్టర్ తర్వాత పరుశురాం డైరెక్షన్లో ఈ సినిమా తెర‌కెక్కింది. దీంతో సినిమా పై మంచి హైప్ నెలకొంది. ఈ మూవీలో విజయ్ కి […]

ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రివ్యూ.. వ‌రుణ్ ఖాతాలో హిట్ ప‌డిందా..?

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల హీరోగా నటించిన మూవీ ఆపరేషన్ వాలంటైన్‌. మానుషి చిల్లరా హీరోయిన్‌గా, నవదీప్, మీరు సర్వర్, రోహిణి శర్మ తదితరులు కీలక పాత్రలు నటించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్లో వ‌చ్చిన‌ ఈ సినిమాటోగ్రాఫర్ గా హరికే వేదంత్ బంయ‌బ‌హ‌రించారు. ఎడిటింగ్ నవీన్ నూని, సంభాషణ సాయి మాధవ్ బుర్ర అందించారు. సోనీ పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ ముద్ద […]

‘ ఈగిల్ ‘ మూవీ రివ్యూ: రవితేజ ఊర మాస్ జాత‌ర‌.. ఈసారి బొమ్మ హిట్టా.. ఫ‌టా ..

మాస్ మహారాజు రవితేజ ఇటీవల నటించిన మూవీ ఈగిల్ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు రిలీజై ప్రీమియర్ షో లను ముగించుకుంది. ఈ క్రమంలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మాస్ మహారాజ్ రవితేజకు చాలాకాలంగా సరైన హిట్ లేదు. ఈ మధ్యకాలంలో క్రాక్ తర్వాత ఆయన నుండి ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. ధమాకా కొంచెం పర్లేదు […]

” సైంధవ్ ” ప్రీమియర్ షో రివ్యూ.. వెంకీ మామ బొమ్మ హిట్టా.. ఫట్టా.. ?!

విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్.. తెరకెక్కుతుంది. హిట్ 2 ఫ్రేమ్ శైలేష్ కొల‌ను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రూహిణి శర్మ, శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియ జ‌ర్మియా, ఆర్య‌ కీలకపాత్రలో నటించారు. నవాజుద్దీన్ సిద్ధికి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సంక్రాంతి బరిలో జనవరి 13న ఈరోజు సైంధవ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్లో వెంకటేష్ నటించడం చాలా అరుదు. యాక్షన్ తో పాటు వెంకీ […]

‘ సైంధవ్ ‘ ట్విట్టర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అవతార్ అదుర్స్.. కానీ..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ సైంధవ్. డైరెక్టర్ శైలేష్ కొల‌ను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆర్య, ఆండ్రియా జ‌ర్మియా కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి బరిలో జనవరి 13న సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఆల్రెడీ ఓవర్సీస్ లో షో పడడంతో సైంధవ్ టాక్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో నెటిజన్స్ […]

‘ గుంటూరు కారం ‘ ప్రీమియర్ షో టాక్.. ఊర మాస్ ఘాటు ఎంటర్టైనర్.. ఫ్యాన్స్ కి మాస్ జాతర..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో దాదాపు 13 ఏళ్ల తర్వాత గుంటూరు కారం సినిమా సిల్వ‌ర్ స్క్రీన్‌పై కనిపించబోతుంది. సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇక సినిమాకు ముందు రోజే గుంటూరు కారం ప్రీమియర్స్ పడ్డాయి. ఇక ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మహేష్ బాబు ఫుల్ ఫామ్ లో ఉండి వరుస హిట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. […]

‘ హనుమాన్ ‘ ప్రీమియర్ షో రివ్యూ.. ప్రశాంత్ వర్మ కష్టానికి ప్రతిఫలం వచ్చినట్లేనా..?!

మొత్తానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కాన్ఫిడెన్స్ ను వదలలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు పోటీగానే తన కంటెంట్ పై ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో అదే రోజున రిలీజ్ చేశాడు. ఇక (జనవరి 12న) ఈ రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ కు ముందే బుకింగ్స్ లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా నిన్న ప్రీమియర్ షోస్ తో అద్భుతమైన టాక్ […]

‘ హనుమాన్ ‘ ట్విట్టర్ రివ్యూ.. ఆయన బలానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

గత కొంతకాలంగా సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా హనుమాన్. జనవరి 12న సంక్రాంతి బరిలో రావలసిన ఈ సినిమాకు ఒకరోజు ముందే స్పెషల్ షూస్ పడ్డాయి. దీంతో ఇప్పుడు రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ వద్ద హనుమాన్ రికార్డ్‌లు క్రియేట్ చేసింది. జస్ట్ టీజర్ తోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రశాంత్ వర్మ.. విజువల్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకువెళ్లాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్ల అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. జాంబిరెడ్డి […]