శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో పౌరవిమానయాన శాఖా మంత్రి గా కూడా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ్మోహన్ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చాలా బలమైన నేతగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడిని ఓడించేందుకు 2019, 2024లో కళింగ సామాజిక వర్గ అస్త్రాన్ని ప్రయోగించిన జగన్ రెండుసార్లు విఫలమయ్యారు. ఈ సారి అందుకు భిన్నంగా మరో సరికొత్త అస్త్రం రామ్మోహన్‌పై ప్రయోగిస్తున్నారు. ఇందుకు సంబంధించి స్కెచ్ కూడా గీసేశారు.. మరి రామ్మోహన్‌ను ఢీ కొట్టేందుకు జగన్ వేసి ఆ స్కెచ్ ఏమిటి ? ఆ ఎత్తులు ఏమిటో ? ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేషణ ఈ లింక్ క్లిక్ చేసి వినండి..

