బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో డేటింగ్‌లో ఉన్న విజయవర్మ.. గత కొంతకాలంగా ఆమెతో దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ వార్తలు కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి క్రమంలో విజయ్ వర్మ మరో హీరోయిన్‌ను వివాహం చేసుకోబోతున్నారంటూ.. త్వరలోనే వీళ పెళ్లి జరగనుంది అంటూ వార్తలు రకరకాలుగా వైరల్ అవుతున్నాయి. దానికి కారణం […]
Tag: en joying news
నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టిస్తుంది.. లేటెస్ట్ మూవీ పై మహేష్ క్రేజీ రివ్యూ..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సందర్భాల్లో తనకు నచ్చిన సినిమాల విషయంలో సోషల్ మీడియా వేదికగా ఎన్నో సార్లు రివ్యూ పంచుకుంటూ వచ్చాడు. అలా.. తాజాగా ఓ సినిమాపై ఇంట్రెస్టింగ్ రివ్యూను షేర్ చేసుకున్నాడు మహేష్. ఈ సినిమా నవ్విస్తూ.. ఏడిపిస్తూ.. ఆడియోస్ తో చప్పట్లు కొట్టించుకుంటుందని.. కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుందంటూ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం మహేష్ బాబు ఇచ్చిన ఈ రివ్యూ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ మవీ ఏదో […]
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో శ్రీరామ్ అరెస్ట్..!
ఇటీవల చెన్నై డ్రగ్స్ కేస్ నెటింట పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. ఈ కేసు మరో కీలక మలుపు తీసుకుంది. ఇందులో టాలీవుడ్ హీరో శ్రీరామ్ ఇరుకోవడం మరింత హాట్ టాపిక్ గా మారింది. తిరుపతికి చెందిన శ్రీరామ్‌ను ప్రస్తుతం చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మొదట శ్రీరామ్‌కు వైద్య పరీక్షల నిర్వహించేందుకు రక్తన మూణాలను సేకరించిన పోలీసులు.. అనంతరం నుంగంబక్కం స్టేషన్‌కు శ్రీరాముల తరలించారు. ఈ క్రమంలోనే దాదాపు రెండు గంటల నుంచి […]
కింగ్డమ్ రిలీజ్.. రవితేజ ఫ్యాన్స్ లో టెన్షన్ టెన్షన్.. !
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నటించిన తాజా మూవీ మాస్ జాతర. మొదట మేలో రిలీజ్ అవుతుందని టాక్ వినిపించినా ఆగస్టు 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌పై సందేహాలు మొదలయ్యాయి. కచ్చితంగా.. మొదటి చెప్పిన రిలీజ్ డేట్ సినిమా రిలీజ్ చేస్తారా.. లేదా అని అభిప్రాయాలు ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. దానికి ప్రధాన కారణం అదే సంస్థ నిర్మించిన కింగ్‌డమ్ […]
తమిళ్‌లో కుబేర ఫ్లాప్ టాక్.. సెకండ్ డే కలెక్షన్స్ చూస్తే షాకే..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కుబేర మూవీ భారీ అంచనాలను నడుమ జూన్ 20న గ్రాండ్ గా రిలీజ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున, రష్మిక మందన కీలకపాత్రలో నటించిన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ట్రేడ్ వర్గాలకు ఒక సరైన ట్రిట్ దొరికినట్లయ్యింది. సోషల్ […]
మెగా 157.. చిరు పై ఫ్లాష్ బ్యాక్.. వెంకీ రోల్ కూడా..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఫుల్ ఆఫ్ కామెడి ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగా 157 రనింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా.. గతంలో సెట్స్ పైకి రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాడు అనిల్. అనిల్ సినిమా అంటే ఏ రేంజ్ లో సినిమాను ప్రమోట్ చేస్తాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెట్స్ పైకి రాకమందు నుంచి సినిమా రిలీజ్ అయ్యేంతవరకు రకరకాల […]
మరోసారి టాలీవుడ్ డైరెక్టర్‌తో ధనుష్.. ఈ సారి మాస్ డైరెక్టర్‌తో…!
కోలీవుడ్ స్టార్ హీరోగా ధనుష్ ఎలాంటి క్రేజ్, పాపులారిటీతో దూసుకుపోతున్నాడో తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలతో ఇక్కడ హీరోలకు సైతం ధనుష్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో తెలుగులో ఆయన నటించిన ప్రతి సినిమా అద్భుతంగా వర్కౌట్ అవుతూ మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. అలా.. తాజాగా కుబేరతో అదరగొట్టాడు ధనుష్. ఈ సినిమాలో దేవ పాత్రలో తన నట విశ్వరూపం చూపించాడు. బిచ్చగాడిగా న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే […]
నాగార్జున నాకు దారిచూపించాడంటోన్న చిరంజీవి..?
ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సీనియర్ హీరోలు ఓవైపు హీరోలుగా నటిస్తూ.. మరో పక్క అవకాశం వచ్చినప్పుడు ఇతర హీరోల సినిమాల్లో బలమైన పాత్రలో నటించడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ.. వెంకటేష్ మాత్రం ఎప్పటినుంచో ఆ దారిని ఎంచుకొని రాణిస్తున్నాడు. ఓ బైపు హీరోగా చేస్తున్నా.. మరోవైపు మల్టీస్టారర్ సినిమాల్లోనూ మెరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో మంచి సక్సెస్ సైతం అందిపుచ్చుకుంటున్నాడు. కమలహాసన్ కూడా చాలా కాలంగా పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్‌లో నటిస్తున్నాడు. […]
SSMB 29.. మహేష్ బాబు ఎంట్రీ సీక్వెన్స్ పై జక్కన్న ప్లాన్ లీక్..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో.. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు జక్కన్న. ఈ క్రమంలోనే సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు.కాగా సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం కూడా బయటకు లీక్ కాకుండా జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న.. సినిమాకు సంబంధించిన ఏదో ఒక […]