ఎన్టీఆర్ మూవీ సస్పెన్స్ కి చెక్.. ఈసారి దానికి మించి అంటూ హైప్ పెంచేసిన స్టార్ ప్రొడ్యూసర్..!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ లైనప్‌లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ వార్ 2, ప్ర‌శాంత్ నీల్ ఫౌజీ, అలాగే దేవ‌ర 2 కూడా తార‌క్ చేయాల్సి ఉంది. ఇలాంటి క్రమంలో మ‌రో మూవీ కోసం కోలివుడ్ డైరెక్ట‌ర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌కు తార‌క్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడంటూ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. కాగా తాజాగా స్టార్‌ ప్రొడ్యూసర్‌ నాగవంశీ.. తాను తారక్‌తో చేయబోతున్న సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ షేర్ చేసుకున్నాడు. తార‌క్ – […]

ఒకే ఒక్క హిట్‌తో ఏకంగా అరడజన్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్‌గా రాణించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కానీ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొంతమంది హీరోయిన్స్ మాత్రం.. నటించిన అతి తక్కువ సినిమాలతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకునే స్టార్ హీరోయిన్‌లుగా మారిపోతూ ఉంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ ముద్దుగుమ్మ కూడా అదే కోవకు వస్తుంది. కేవలం ఒకే ఒక్క హిట్‌తో సౌత్ ఇండస్ట్రీలోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం.. అరడజన్ సినిమాలను లైన్లో పెట్టుకుంది. ఇంతకీ […]

చిరంజీవి కెరీర్ మొత్తంలో ఆయ‌న నటించి.. తన పుట్టినరోజున రిలీజ్ అయిన ఏకైక మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు.. ఆగస్టు 22 ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆ రోజు చిరు పుట్టినరోజు కావ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండ‌గాలా గ్రాండ్‌గా ఫ్యాన్స్‌ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్.. పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరులో జన్మించిన చిరు.. ఓ మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 1978లో పునాదిరాళ్లు సినిమాతో నటుడుగా పరిచయమైన చిరు.. అప్పటి నుంచి తిరుగులేని నటుడుగా […]

బాలయ్య వదిలేస్తే వెంకటేష్ బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ ఇదే.. తెర వెనుక పెద్ద స్టోరీనే నడిచిందిగా..!

సినీ ఇండస్ట్రీలో మొదట ఓ హీరో కోసం అనుకున్న సినిమాలో మరో హీరో నటించడం.. ఒక కాంబోలో ఫిక్స్ అయిన క‌థ‌.. తర్వాత‌ క్యాన్సిల్ అయ్యి మరొకరు ఆ సినిమాల్లో నటించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సినిమాల్లో కొన్ని సినిమాలు హిట్లు కాగా.. మరికొన్ని ప్లాప్‌లుగా నిలుస్తాయి. అయితే.. ఓ హీరో వదులుకున్న కథతో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొడితే నిజంగా సినిమా మిస్ చేసుకున‌ హీరోది బ్యాడ్ లక్ […]

సుకుమార్ ఫేవరెట్ చరణ్ మూవీ ఏదో తెలుసా.. ఏకంగా అన్నిసార్లు చూశాడా..?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబో ఎంత పవర్ఫుల్ కాంబోణ‌క్ష‌ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వీరిద్దరి కాంబోలో రంగస్థలం తెర‌కెక్కి మ్యాజిక్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో చరణ్ నట విశ్వరూపాన్ని చూపించారు. ఇక సినిమా తర్వాత ఆయన కథ‌ల సెల‌క్ష‌న్‌తోపాటు.. బాడీ లాంగ్వేజ్ లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే వరుస‌ సక్సెస్‌లను అందుకుంటూ మెగా పవర్ స్టార్‌గా ఎదిగారు. అయితే.. దాదాపు […]

చిరుకు యాక్టింగ్ లో ట్రైనింగ్.. తర్వాత ఆయన సినిమాలోనే సైడ్ రోల్స్..!

సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ప్రస్థానం చాలా పెద్దది. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవి.. మొదట విలన్ రోల్స్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. తర్వాత.. హీరోగా అవకాశాలు దక్కించుకొని ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్లు అందుకుంటూ స్టార్ హీరోగా మెగాస్టార్ రేంజ్ కు ఎదిగాడు. అయితే అలాంటి చిరంజీవికి యాక్టింగ్ లో ట్రైనింగ్ ఇచ్చింది ఓ హీరో అని చాలామందికి తెలియదు. అయితే ఆయన చిరుకి ఎన్నో సపరేట్ మూమెంట్స్ కు సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చారు. […]

ప్రభాస్ కంటే వయసులో చిన్నదైనా ఆయనకు తల్లిగా నటించిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. నేషనల్ వైడ్‌గా తన సత్తా చాటుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను దక్కించుకున్న ఆయ‌న‌.. తన నెక్స్ట్ సినిమాలన్నింటినీ పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. కల్కి , స‌లార్‌ బ్లాక్ బాస్టర్‌ల‌తో మంచి […]

చిరు పెద్ద కూతురు సుస్మిత భర్త బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. ఎంత కోటీశ్వరుడు అంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ పెద్దగా మారడు మెగాస్టార్ చిరంజీవి. 1995 ఆగస్టు 22న పశ్చిమగోదావరి జిల్లా.. మొగల్తూరు గ్రామంలో.. కొణిదెల వెంకటరమణ, అంజ‌న దేవి దంపతులకు జన్మించిన చిరంజీవి.. 25వ ఏట 1980లో అప్పటి పాపులర్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకొని ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. ఇద్దరు కూతుళ్లు సుస్మిత, శ్రీజ.. కొడుకు రామ్ చరణ్.. వీరు ముగ్గురికి టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం […]

అఖండ 2 పై బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ అప్డేట్.. నందమూరి ఫ్యాన్స్ గెట్ రెడీ..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలయ్య.. అఘోర పాత్రలో ఉగ్రరూపం చూపించి బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేసిన సినిమా అఖండ‌. టాలీవుడ్ ఆడియన్స్ లో ఎప్పటికీ ఈ మూవీ గుర్తుండిపోతుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇలాంటి సినిమాకు సీక్వెల్ వస్తే ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా.. తాజాగా బోయపాటి మరోసారి బాలయ్య […]