టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ పిరియాడికల్ అడ్వెంచర్స్ మూవీ హరిహర వీరమల్లు.. ఈనెల 24న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానున్న క్రమంలో ప్రమోషన్స్‌లో మేకర్స్‌తో పాటు.. హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో నిధి వీరమల్లు సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వీరమల్లు పార్ట్ 2 […]
Tag: filmy updates
తారక్ – త్రివిక్రమ్ మూవీ బిగ్ అనౌన్స్మెంట్.. రామాయణం మించిపోయే రేంజ్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవరన నాగవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించరున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్‌తో ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రానుందంటూ నాగ వంశీ తాజాగా వెల్లడించాడు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఆయన చెప్పుకొచ్చాడు. సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ చేయాలని డైరెక్టర్ […]
వార్ 2 తారక్ ఎంట్రీ సీన్ కు స్క్రీన్స్ బ్లాస్టే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకున్న ఈ సినిమా.. బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందింది, ఆగస్టు 14న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఇక.. బాలీవుడ్‌లో తారక్‌కు ఇదే మొదటి సినిమా. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి హైప్ ఉంది. ఇక ఈ […]
కూలి.. రజనీ కంటే నాగ్‌ను ఒప్పించడానికి ఎక్కువ టైం పట్టింది.. లోకేష్ కనకరాజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మెరవనున్నాడు. అయితే ఈ రోల్ చేసేందుకు ఆయన అంత సులువుగా ఒప్పుకోలేదని.. డైరెక్టర్ లోకేష్ కనుకరాజ్ వెల్లడించాడు. కూలి సినిమాకు రజనీకాంత్ గారిని ఒప్పించడానికంటే ఎక్కువ టైం నాగార్జున సార్‌ను ఒప్పించడానికి పట్టిందంటూ ఆయన చెప్పుకొచ్చాడు. మొదట రజనీతో ఒక ఫాంటసీ ఫిలిం చేయాలని అనుకున్నా. అది సెట్స్ మీదకు వెళ్లడానికి ఏడాదిన్నర టైం […]
తారక్ ” డ్రాగన్ ” క్లైమాక్స్ పై గూస్ బంప్స్ అప్డేట్..!
నందమూరి నటసింహం తారక రామారావు నట వారసుడిగా, సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్న తారక్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాల విషయంలోనూ మరింత జాగ్రత్తలు తీసుకుంటూ.. అడుగులు వేస్తున్నాడు. ఇప్పటివరకు వరుసగా ఏడు సినిమాలతో సక్సెస్‌లు […]
వీరమల్లు కోసం కోటా తీసుకున్న చివరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
టాలీవుడ్ నటుడు కోట శ్రీనివాస్ మరణ వార్త ఒకసారి ఇండస్ట్రీని కుదిపి వేసింది. సినీ లోకాన్ని శోక సంద్రంలోకి నెట్టింది. ఆయన లేని లోటు ఎవ్వరు తీర్చలేరు అనడంలో సందేహం లేదు. ఏడాదికి 30 సినిమాలు.. రోజుకు 20 గంటల పాటు నటించి చివరి క్షణం వరకు ఇండస్ట్రీ కోసం కష్టపడినా కోటా శ్రీనివాస్.. తన సినీ కెరీర్‌లో విలన్‌గా కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలో నటించే ఆకట్టుకున్నాడు. దాదాపు 750 పైగా సినిమాల్లో తనదైన […]
అనిల్ స్పీడ్‌కు స్టార్ డైరెక్టర్‌కు షాక్.. ఏకంగా మూడు నెలలు వాటికే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఎంతోమంది ఓ సినిమాను తెరకెక్కించాలంటే ఏళ్లకు తరబడి సమయాన్ని కేటాయిస్తున్నారు. అంతేకాదు.. సినిమా పూర్తై నెక్స్ట్ సినిమా ప్లాన్ చేయాలన్న సంవత్సరాల సమయం పడుతుంది. అలాంటి తరుణంలో టాలీవుడ్‌లో సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్న ఓ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం వీరందరికీ భిన్నంగా తనదైన స్టైల్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ ని చూపిస్తున్నాడు. ఓ సినిమాను ఎంతైతే వేగంగా […]
కోట శ్రీనివాస్ 18 ఏళ్లు ఎదురుచూస్తున్న తీరని ఏకైక కోరిక అదే..!
టాలీవుడ్ విలక్షణ నటుడిగా తెలుగులో తిరుగులేపి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నా కోట శ్రీనివాస్.. 1978లో చిరంజీవితో కలిసి తన సినీ ప్రస్తానాన్ని ప్రారంభించాడు. అప్పటినుంచి మొదలుకొని.. కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన చివరి శ్వాస వరకు కూడా ఇండస్ట్రీలో పని చేశాడు. సుమారు 750 కి పైగా సినిమాలో నటించిన ఆయన.. ఎన్నో పాత్రలో ఒదిగిపోయిన నటించి తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ క్రమంలోనే కోట తన ప్రతిభకు పద్మశ్రీ, నంది […]
ప్రశాంత్ నీల్ – చరణ్ కాంబో మూవీ స్టోరీ లీక్.. !
త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు చరణ్. అప్పటివరకు తాను సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న ఈ సినిమా తర్వాత ఆయన క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్ళింది అనడంలో సందేహం లేదు. ఇలాంటి క్రమంలోనే చివరిగా ఆయన నుంచి గేమ్ ఛేంజర్ సినిమా రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది.దీంతో తన నెక్స్ట్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు చరణ్. అలా.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా […]