తార‌క్ వార్ 2 వ‌ర్కౌట్ అయ్యితే తెలుగులో కూలీ ప‌రిస్థితి అదేనా..?

టాలీవుడ్ మాన్ అఫ్ మస్సెస్ ఎన్టీఆర్‌, బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టార్ రూపొందుతున్న సినిమా వార్ 2. మరి కొద్ది రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బ్యానర్ య‌ష్ రాజ్ ఫిలిమ్స్ పై స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ వార్ 2 సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. వార్ 2 మూవీతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ […]

పవన్ ” వీరమల్లు ” ఫ్రీ రిలీజ్ ముహూర్తం పిక్స్ ఎప్పుడూ ఎక్కడంటే..?

టాలీవుడ్ పవర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఆయ‌న నుంచి వస్తున్న మొట్టమొదటి మూవీ హరిహర వీరమల్లు. చాలా రోజుల విరామం తర్వాత.. పవన్‌ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్‌ను పలకరించనున్నాడు పవన్. ఇక ఈ మూవీ ఆయ‌న‌ కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా రూపొందుతుంది. ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెలకొన్న క్రమంలోనే.. సినిమాపై పవన్ అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక వారి అంచనాలకు తగ్గట్టుగానే.. మేకర్స్ […]

విజయ్‌ ని చూసి మన హీరోలు నేర్చుకోవాలి.. దిల్‌రాజు షాకింగ్ కామెంట్స్..!

కొలివుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి పాపులారిటి ఉంది. ఈ క్రమంలోనే విజయ్‌ను ఉద్దేశించి.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేసిన కామెంట్స్ నెటింట‌ దుమారంగా మారాయి. తమిళ్ స్టార్ హీరో విజయ్‌ని చూసి.. మన తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలని.. ఇక్కడ హీరోలు విజ‌య్‌ను ఫాలో అయితే నిర్మతలకు చాలా ఖర్చు తగ్గిపోతుందని దిల్‌రాజు షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఫోడ్‌ కాస్ట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్ […]

అఫీషియ‌ల్‌.. ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ వ‌చ్చేది అప్పుడే..!

ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిట్ సినిమాలకు సీక్వెల్ వ‌స్తుందంటే చాలు ఆడియ‌న్స్‌లో భారీ బ‌జ్ నెల‌కొంటుంది. ఇక అలా ఓ మూవీ రిలీజై ఫస్ట్ డే ఫస్ట్ షోతో మెప్పించగలిగితే ఆ సినిమాకు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు.. సిక్వెల్ బాటలో మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అడుగు పెట్ట‌నుంది. ఆ సినిమా మరేదో కాదు లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా.. వెంకీ […]

చరణ్ టు రజిని ప్రైవేట్ చెట్లు ఉన్న స్టార్ హీరోల లిస్ట్ ఇదే..!

ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించి.. పాన్‌ ఇండియన్ స్టార్లుగా రాణిస్తున్న న‌టులు ఎంతో మంది ఉన్నారు. మార్కెట్‌కు తగ్గట్టు కోట్ల రమ్యునరేషన్ అందుకుంటూ.. రిచెస్ట్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. అలా ఇండస్ట్రీలో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తు.. రకరకాలుగా తమ నచ్చిన వస్తువులపై కోట్లు ధారపోస్తున్నారు. అంతేకాదు సౌత్ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది స్టార్ హీరోలు ఏకంగా సొంత విమానాలు సైతం కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ హీరోల లిస్ట్ ఒకసారి చూద్దాం చిరంజీవి, […]

నేను చెస్ నేషనల్ ప్లేయర్.. కానీ గేమ్ వదిలేయడానికి కారణం అదే.. లయ

కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌తో దూసుకుపోయిన స్టార్ హీరోయిన్లలో సీనియర్ బ్యూటీ లయ కూడా ఒకటి. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న ల‌యా.. టాలీవుడ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. 1999లో రిలీజ్ అయిన స్వయంవరం సినిమాతో సినీ ఆడియన్స్ కు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో మెరిసింది. అంతేకాదు.. మూడు నంది అవార్డులను […]

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టిన సమంత.. ఎమోషనల్ స్పీచ్ వైరల్..!

తానా 24 గ్రాండ్ మీట్స్ మూడోవ‌ రోజు సెలబ్రేషన్స్ సైతం గ్రాండ్ లెవెల్‌లో జరిగాయి. ఈ క్రమంలో.. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంత స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేసింది. ఈ ఈవెంట్‌లో స‌మంత మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. సమంత స్టేజ్పై చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రెజెంట్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. స‌బంత ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఈ వేదికపై నిలబడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తను ప్రతి […]

కుబేర క్లోజింగ్ కలెక్షన్స్.. ధనుష్ సినిమాకు లాభమా.. నష్టమా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ , రష్మిక జంట‌గా నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. నాగార్జున కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. అమిగోస్ క్రియేష‌న్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి బ్యానర్లపై సంయుక్తంగా సునీల్ నారాయణ, పుష్కర్ రామ్మోహనరావు ప్రొడ్యూసర్లుగా తెరకెక్కించారు. ఇక ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ఈ సినిమా.. బడ్జెట్, బ్రేక్ […]

సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్న మృణాల్.. కాళ్లకు మెట్లతో కన్ఫామ్

సీతారామం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మృణాల్‌ ఠాగూర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్, పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఆమె నటించిన అన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో.. తెలుగులోను స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం అడవిశేష్ డెకాయిట్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి బిజీబిజీగా గ‌డుపుతుంది మృణాల్‌. ఇలాంటి క్రమంలో మృణాల్‌ ఠాగూర్ సీక్రెట్‌గా వివాహం చేస్తుందంటూ ఓ న్యూస్ హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం తాజాగా తన సోషల్ […]