బ‌న్నీ – సుకుమార్ మ‌ధ్య వివాదం.. షాకింగ్ విష‌యాలు రివీల్ చేసిన టీం..

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్‌ కాంబినేషన్లో తెర‌కెక్కిన పుష్ప బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వల్‌గా పుష్ప 2 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూట్ స‌మ‌యంలో బన్నీ – సుకుమార్ మధ్యన ఏవో వివాదాలు జరిగాయంటూ.. గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ మధ్య విభేదాలకు కారణం సుకుమార్ చెప్పిన మాట వినకుండా అల్లు అర్జున్ గడ్డం […]

రైల్వే గేట్ ప‌క్క‌న ఆ న‌టుడి డెడ్ బాడీ.. క‌న్నీళ్ళ ఆగ‌లేదు ముర‌ళీమోహ‌న్ ఎమోష‌న‌ల్..

జగమేమాయ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన సీనియర్ హీరో మురళి మోహన్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక దాసరి నారాయణ డైరెక్షన్ లో వ‌చ్చి తిరుపతి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన.. తర్వాత ఎన్నో సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూ జయభేరి గ్రూప్ సంస్థ చైర్మన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక […]

మాజీమంత్రి రోజా క్యారెక్టర్ అలాంటిదే.. క్లాస్‌మేట్ షాకింగ్ కామెంట్స్..

ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి ఘోర పరాజయాన్ని చూసిందో అందరికీ తెలుసు. ఎన్నికల టైం లో కచ్చితంగా గెలుస్తామని చెప్పిన వైసీపీ కేవలం 11 స్థానాలతో క‌నీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో పార్టీ నేతల్లో అసహనం మొదలైంది. ఇలాంటి క్రమంలో ఈ పార్టీకి చెందిన మాజీ మంత్రి రోజాకు సంబంధించిన ఓ వార్త‌ వైరల్‌గా మారింది. రోజా మొదట టీడీసీలో అడుగుపెట్టి 2009 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీని వదిలి […]

బ్రేకింగ్: సర్దార్ 2 సినిమా సెట్స్ లో ఘోర ప్రమాదం.. స్పాట్లో స్టంట్ మ్య‌న్ ఎజుమలై మృతి..

తాజాగా తమిళ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సర్దార్ 2 తాజాగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని సెట్స్ పైకి వచ్చింది. సోమవారం (జులై 15) నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ క్ర‌మంలో సెట్స్ లో బుధవారం రాత్రి అపశృతి నెల‌కొంది. ఈ సినిమా షూటింగ్ ఆశ‌క్తిగా జ‌రుగుతున్న క్ర‌మంలో ఓ స్టంట్‌ సీక్వెల్ ను రూపొందిస్తున్నారు మేక‌ర్స్‌. ఇందులో భాగంగా స్టంట్‌కు సిద్ద‌మైన ఎజుమలై ప్రమాదవశాత్తు […]

బాలకృష్ణను ఉరికించి మరీ కొట్టిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా.. కారణం ఏంటంటే.. ?

నందమూరి ఫ్యామిలీ అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు నట‌సార్వభౌమ తారక రామారావు గారు. ఆయన ఒక్కడే తన ఫ్యామిలీని అంచలంచలుగా విస్తరించుకుంటూ తిరుగులేని ఖ్యాతిని సంపాదించాడు. నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే కొంతమంది సినీ ఇండస్ట్రీలో, కొంతమంది రాజకీయ రంగంలో అడుగుపెట్టి రాణిస్తున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. ఆయన నట వారసత్వంతో పాటు, రాజకీయ వారసత్వాన్ని కూడా పుణికి పుచ్చుకొని సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కొనసాగుతున్నాడు. అలాంటి బాలయ్యను ఓ హీరో […]

ఆ టైంలో ఇంటికి రమ్మని పిలిచాడు.. కాస్టింగ్ కౌచ్ పై యానిమల్ నటుడు షాకింగ్ కామెంట్స్..

బాలీవుడ్ యాక్టర్ సిద్ధాంత్‌ కర్నిక్ ఈ పేరు చెప్పిన వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ గతేడాది సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో తెరకెక్కిన యానిమల్ సినిమా నటుడు అంటే టక్కున గుర్తుకు వస్తుంది. 2023 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రూ.900 కోట్ల గ్రాస్ వ‌సూళ‌ను కల్లగొట్టి.. రికార్డులు సృష్టించిన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు సిద్ధాంత్ కర్ణిక్. అంతే కాదు ప్రభాస్ నటించిన […]

రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న మహేష్ ఫస్ట్ హిట్ మూవీ.. ఈ బర్త్ డే కి రెండు సర్ప్రైజ్‌లు..

టాలీవుడ్ సూపర్ స్టార్‌గా భారీ పాపులారిటి దక్కించుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో తన 29వ సినిమాను నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు జక్కన్న. కాగా ఈ సినిమా ఇంకా సెట్స్‌ పైకి రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రికన్ అడవిల నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్ట‌ర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో సలార్ తో మంచి […]

పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్‌గా మారినా.. జక్కన్న డౌన్ టూ ఎర్త్ ఉండడానికి కారణం అదేనా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా, స్టార్ డైరెక్టర్ క్రేజ్ సంపాదించుకున్న చాలామంది సెలబ్రిటీస్ ఒక్క మంచి సక్సెస్ వస్తే చాలు.. ఆకాశమే హద్దుగా పార్టీలు చేసుకుంటూ సందడి చేస్తూ ఉంటారు. మనల్ని మించిన సెలబ్రిటీ మరొకరు లేరు అన్నట్లుగా హంగామా చేస్తూ ఉంటారు. గర్వం తలకెత్తినట్లుగా బిహేవ్‌ చేస్తూ ఉంటారు. అలాంటి సంఘటనలు ఎన్నో మనం వింటూనే ఉంటాం. కానీ.. ఇలాంటి వారికి రాజమౌళి పూర్తి భిన్నంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ […]

రవితేజ, వెంకటేష్ కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్ మూవీ ఏంటో తెలుసా.. కుదురుంటే రచ్చ రంబోలానే.. ?

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాలు.. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కు రప్పించడంలో కీలకపాత్ర వహిస్తాయి. ఈయన చేసిన సినిమాలు క్లీన్ యు సర్టిఫికెట్ సినిమాలుగా తెరకెక్కుతాయ‌న్న‌ సంగతి తెలిసిందే. అందుకే ప్రేక్షకులంతా కూడా ఆయన సినిమాను చూడడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా పండగ సీజన్‌లో వెంకటేష్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. వాటికి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లి ఎంజాయ్ చేయాలని భావిస్తూ ఉంటారు. థియేటర్‌లో చూసే ఆ సినిమా సక్సెస్‌కు ఆడియన్స్ కారణం అవుతూ […]