సచిన్ తో ఉన్న ఈ కుర్రోడు తెలుగు క్రేజీ హీరో.. తండ్రి కూడా హీరోనే.. గుర్తుపట్టారా..?

సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ధీంతో సెల‌బ్రెటీల ఓల్డ్ ఫోటోస్‌ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఓల్డ్ ఫోటో ఒకటి తెగ వైరల్ గా మారుతుంది. అయితే ఇందులో సచిన్‌తో పాటు.. ఉన్న కుర్రాడు ఎవరా అన్ని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటి\న్స్. ఈ క్రమంలోనే.. ఈ కుర్రోడు ఒక టాలీవుడ్ క్రేజీ హీరో అని రిలీజ్ అయింది. అంతేకాదు.. అతని తండ్రి సైతం టాలీవుడ్ స్టార్ […]

నానికి బిగ్ షాక్.. అక్కడ కోర్ట్ సినిమా నిలిపివేత.. కారణం ఇదే..!

నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన తాజా మూవీ కోర్ట్ ఎలాంటి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాకు తాజాగా బిగ్ షాక్ తగిలింది. ఓ థియేటర్లో ప్రదర్శితమవుతున్న కోర్ట్‌ సినిమాను అధికారులు నిలిపివేశారు. ఆడుతున్న షోలు సగంలో ఆపివేయడంతో.. అప్పటివరకు సినిమా చూస్తున్న ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందో తెలియక.. థియేటర్లో గందరగోళం నెలకొంది. అధికారులే సినిమాను ఆపివేయడంతో ఇది హాట్ […]

ఇంట్రెస్టింగ్ స్టోరీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ప్లాన్ చేస్తున్న పూరీ.. అసలు ఊహించని కాంబో ఫిక్స్..!

టాలీవుడ్ డేరింగ్ అండ్.. డ్యాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పోకిరి ,ఇడియట్, టెంపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్లతో ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన డైరెక్టర్ పూరి జగన్నాథ్.. రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు రావడంతో డీల పడిపోయాడు. ఈ క్రమంలోనే స్టార్ హీరోస్ ఎవరు పూరి జగన్నాథ్ సినిమా చేస్తే అవకాశం లేదని.. అస‌లు సిద్ధంగా లేరు అంటూ రకరకాల వార్తలు […]

” ఆదిత్య 369 ” రీ రిలీజ్ డేట్ లాక్.. బాలయ్య హిట్ హిస్టరీ రిపీట్ అంటున్న ప్రొడ్యూసర్..!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించి ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఆదిత్య 369. దాదాపు 37ఏళ్ళ‌ తర్వాత మరోసారి థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమవుతుంది. ఏప్రిల్ 11న సినిమా గ్రాండ్‌గా రీ రిలీజ్ కానున్న‌ట్లు నిర్మాత శివలెంక‌ కృష్ణప్రసాద్ అఫీషియల్ గా ప్రకటించారు. సంగీతం శ్రీనివాస్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే.. ఆల్ టైం కాల్ట్‌ క్లాసికల్ సినిమాగా నిలిచిపోయింది. ఇక హీరోయిన్ మోహిని ఈ సినిమాల్లో బాలయ్య జంటగా […]

వాట్.. చరణ్ అట్టర్ ప్లాప్ మూవీ చిరంజీవికి అంత ఇష్టమా.. కారణం ఇదే..!

సినీ ఇండస్ట్రీలో స్టార్లుగా రాణిస్తున్న ఎంతోమంది నటీనటులు.. ఇతర హీరోలకు సంబంధించిన ఫేవరెట్ సినిమాల లిస్ట్ గురించి అడిగితే.. ఎక్కువగా బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న హిట్ సినిమాల పేర్లనే ఫేవరెట్ సినిమాలుగా చెప్తూ ఉంటారు. కానీ.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం వాళ్ళందరికీ పూర్తి భిన్నం. ఫ్యాన్స్‌కు నచ్చని సినిమాలు ఆయన హిట్ లిస్టులో నిలుస్తాయి. ముఖ్యంగా.. ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఓ అట్టర్ ఫ్లాప్ సినిమా ఆయన మోస్ట్ […]

చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బుల్లి రాజు.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఇక ఈ సినిమాను దాదాపు అంతా చూసే ఉంటారు. ఇక ఇందులో బుల్లిరాజు పాత్ర ఎప్పటికీ ఆడియన్స్‌లో గుర్తు ఉండిపోతుంది. అంతలా ఈ బుడ్డోడు ఫేమస్ అయ్యాడు. అప్ప‌టివ‌ర‌కు ఏ సినిమాలో నటించకున్నా.. మొద‌టి సినిమాలోనే తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు బుల్లి రాజు. ఇంత‌కి బుల్లి రాజు అస‌లు పేరు చెప్ప‌లేదు క‌ద త‌నే రేవంత్‌. […]

పేరుకి స్టార్ హీరో.. కానీ ఇప్పటికీ ఎన్టీఆర్ కు అదంటే చచ్చేంత భయమా..?

నందమూరి నటవారసుడిగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. బాలునటుడుగా తన సినీ కెరీర్ ప్రారంభించాడు. తర్వాత హీరోగా మారి పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న తార‌క్ త‌న కెరీర్‌లో ఎలాంటి రోల్ లోనైనా అవలీలగా నటిస్తాడు. ఎంత పెద్ద డైలాగ్ నైనా కష్టం లేకుండా చెప్పేస్తాడు. పాత్రల్లో ఒదిగిపోయ్యే ఆయ‌న‌.. డ్యాన్స్ స్టెప్స్ కు ప్రాక్టీస్ అవసరం లేకుండా.. సింగల్ టేక్ లో చేస్తాడని […]

బన్నీ భార్యకు ఫ్యాన్స్ స్పెషల్ డిమాండ్‌.. ఒకసారైన‌ అలా చేయమంటూ..!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్లు.. వారి ఫ్యామిలీ లకు సంబంధించిన ఇంటరెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ తమ హీరోలు, వారి ఫ్యామిలీల విషయంలో ఎలాంటి కోరికలు ఉంటున్నాయో వాటిని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్‌ల రూపంలో తెలియజేస్తున్నారు. అంతేకాదు స్టార్ హీరోలు ఎంచుకునే కంటెంట్ కూడా ఇలా ఉంటే బాగుంటుందని.. ఇలాంటి సినిమాల్లో నటించాలంటూ హీరోలను డిమాండ్ చేస్తున్నారు. […]

మహేష్ బాబు ముందుచూపు.. ఆయన‌ను ముంచేసేలా ఉందే..!

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్‌.. ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి స్టార్ హీరో రెండు, మూడు ప్రాజెక్టులను లైన్లో ఉంచుకున్నారు. అలా.. ఇప్పటికే తారక్‌, బన్నీ, ప్రభాస్, చరణ్ దాదాపు నాలుగేళ్ల వరకు లైన‌ప్ నింపేశారు. ఎన్టీఆర్ వార్ 2, తర్వాత డ్రాగన్, ఈ సినిమా తర్వాత దేవర 2 లైనప్ లో ఉంచాడు. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ తో మరో సినిమాను నటించనున్న‌ట్లు సమాచారం. ఇక చరణ్‌.. […]