వైరల్ అవుతున్న తమన్నా కామెంట్స్…అసలామె ఏమన్నదంటే?

సౌత్ సినీ పరిశ్రమలపై మిల్కీ బ్యూటీ తమన్నా ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు తమన్నా ఏమంది? ఇంతగా ఆమె మాటలు వైరల్ అవ్వటానికి గల కారణం ఏమిటి? ఈ మధ్య తమకు అన్నం పెట్టిన సౌత్ ఇండస్ట్రీలను మర్చిపోయి, బాలీవుడ్ కి వెళ్ళగానే, ఇక్కడి విధానాలను, వ్యక్తులను దూషించడం హీరోయిన్స్ కు కామన్ ఐపోయింది. మొన్న తాప్సి, నిన్న రష్మిక, నేడు తమన్నా….ఇక ప్రతిఒక్కరు సౌత్ […]

రూ.6 కోట్ల నష్టాన్ని ఇచ్చేయండి.. విజయ్ దేవరకొండపై ప్రముఖ నిర్మాత ఘాటు వ్యాఖ్యలు

విజయ్ దేవరకొండ హీరోగా, టాలీవుడ్ హీరోయిన్ సమంత కథానాయికగా వచ్చిన ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో ఇప్పటికే విశాఖపట్నంలో ఖుషి సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించగా.. త్వరలో హైదరాబాద్ నిర్వహించనుంది. ఖుషి సినిమా హిట్ అయిన ఆనందంలో ఇటీవల విశాఖలో జరిగిన సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ కీలక ప్రకటన చేశాడు. 100 మంది […]

సిద్ధార్థ్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం ఆవిడేనట!!

ఉదయ్ కిరణ్, తరుణ్, సిద్ధార్థ్….వీళ్లంతా ఒకానొకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు. ఎన్నో ఏళ్ళు చిరంజీలో, బాలకృష్ణ , వేంకటేశ, నాగార్జున వంటి స్టార్ హీరోస్ మాత్రమే ఏలిన మన తెలుగు పరిశ్రమకు ఒక కొత్త ఎనర్జీని, ఉత్సాహాన్ని తెచ్చారు ఈ యువ కెరటాలు. వీళ్ళు చేసిన రొమాంటిక్ కామెడీ ఫిలిమ్స్, లవ్ స్టోరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వీరిలో దురదృష్టవశాత్తు ఉదయ్ కిరణ్ స్వర్గస్థుడు కాగా, మిగిలిన […]

అభిమానులను కంగారు పెడుతున్న క్రేజీ కాంబో… అసలు విషయం ఏమిటంటే?

మహేష్ బాబు, త్రివిక్రమ్… ఒకరు సూపర్ స్టార్, మరొకరు మాటల మాంత్రికుడు. వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే సినిమా ప్రేమికులకు పూనకాలే. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి చేస్తున్న చిత్రం “గుంటూరు కారం”. సినిమా ఏ ముహూర్తాన మొదలయిందో కానీ అన్ని సమస్యలే. అనేక అడ్డంకులతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు ముందుగా మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం శ్రీలీల హీరోయిన్ అంటూ చిత్ర […]

ఓటీటీ కంటెంట్ పై జెనీలియా షాకింగ్ కామెంట్స్..

హీరోయిన్ జెనీలియా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జెనీలియా పేరు వినగానే అందరికి మొదట గుర్తొచ్చే సినిమా బొమ్మరిల్లు. జెనీలియా ఎన్ని సినిమాలు చేసిన ఈ సినిమా ఇచ్చిన గుర్తింపు ఏ సినిమా ఇవ్వదేమో. అప్పట్లో ఈ సినిమా ఒక క్లాసిక్. బొమ్మరిల్లు సినిమాలో హాసిని క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కూడా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఢీ, ఆరెంజ్, సత్యం, హ్యాపీ, […]

ఒకప్పుడు ఆ హీరోయిన్ కోటీశ్వరురాలు.. కానీ చివరికి అనాథగా మారి..

బెంగాలీ మహిళ కానన్ దేవి గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఇక ఇప్పటి జనరేషన్ వాళ్ళకి అయితే ఆమె గురించి అసలు తెలిసి ఉండదు. అసలు కానన్ దేవి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే కానన్ పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమె 1916, ఏప్రిల్ 22న రతన్ చంద్రదాస్, రాజోబాలదాస్ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రికి సంగీతంపై ఉన్న పట్టుతో కానన్ కి కూడా సంగీతంలో శిక్షణ […]

తెలుగు హీరోల ప్రస్తుత రెమ్యునరేషన్స్‌ ఎంతో తెలిసిపోయింది.. ఆ హీరోకి ఎంత తక్కువ అంటే..

టాలీవుడ్ హీరోలకు ఎంత మంది అభిమానులు ఉంటారనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అభిమానులు వారి ఫేవరెట్ హీరో కి సంబందించిన ఏ విషయం అయిన తెలుసుకోడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. మరి మనం ఇప్పుడు తెలుగు స్టార్ హీరోల లేటెస్ట్ రెమ్యునరేషన్స్‌ గురించి తెలుసుకుందామా ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ k, స్పిరిట్ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఒక్కో సినిమాకి 100 నుండి 150 కోట్ల రూపాయల వరకు […]

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్.. అతనికి ఆ హీరోల ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్..

ప్రస్తుతం రాజకీయాల్లో సినిమా నటీనటులు చాలామంది ఉన్నారు. తెలుగులోనే కాకుండా తమిళనాట కూడా రాజకీయాల్లోకి సినీ నటులు ప్రవేశిస్తున్నారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ పరిశ్రమలో గత పదేళ్ళుగా ఇదొక హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ఎప్పుడెప్పుడు పాలిటిక్స్ లోకి అడుగుపెడతాడా అంటూ అతని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఎన్నికల సమయానికి విజయ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టడం ఖాయమని […]

దానివల్లే ప్రాణాలు కోల్పోయిన రాకేష్ మాస్టర్‌.. బయటపడ్డ షాకింగ్ నిజం..

యూట్యూబ్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ చలాకీగా మాట్లాడుతూ మొన్నటిదాకా అలరించాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. ఇతను ఎవరూ ఊహించని విధంగా తక్కువ వయసులోనే కన్నుమూశాడు. ఎంతో మంది స్టార్ హీరోలకు డాన్స్ నేర్పిన ఈ కొరియోగ్రాఫర్ 1,500 సినిమాలు పైగా పని చేశాడు. ఇప్పుడు నంబర్ వన్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ వద్ద ఓనమాలు దిద్దినోడే. అలాంటి గొప్ప కొరియోగ్రాఫర్ అయిన రాజేష్ మాస్టర్ చివరిలో మాత్రం ముక్కు సూటితనంగా మాట్లాడుతూ […]