Tag Archives: viral news

వైరల్ : హాలిడే కోసం వెళ్ళిన ఆ దంపతులకు అనుకోని షాక్ …!

పారా సైలింగ్ చేయాలనుకున్న ఓ జంట పారాషూట్ లో పైకి ఎగురుతూ ఉండగా ఒక్కసారిగా దానికి ఉన్న తాడు తెగిపోయి సముద్రంలో పడిపోయారు. ఈ సంఘటన గుజరాత్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ కు చెందిన అజిత్ కథడ్ ( 30), సరళ కథడ్ (31) హాలిడే ట్రిప్ కోసం దయూలోని నంగావ్ బీచ్ కు వెళ్లారు. పారా సెయిలింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే పవర్ బోటు నుంచి నిపుణల నేతృత్వంలో వారిద్దరూ పారా

Read more

ఆ ప్రశ్నకి సమాధానం కోసం ఏకంగా…?

సాధారణంగా ఏదైనా ప్రశ్నకు సమాధానం వెతకాలంటే తెలిసిన వారిని పది మందిని అడుగుతాం. ఇప్పుడు అంటే సోషల్ మీడియా హవా నడుస్తుంది కాబట్టి తెలియని వ్యక్తులను కూడా ప్రశ్నలు అడగడం సాధ్యమవుతుంది. వంద కిలోమీటర్ల దూరం పరుగెడుతున్న ట్రైన్ ను 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు దాటడానికి ఎంత సమయం పడుతుంది? అనే ఫిజిక్స్ ప్రశ్నలు మీరు వినే ఉంటారు. వీటిని అడిగేటప్పుడు మాటల రూపంలో ప్రశ్నను వివరిస్తారు కానీ నిజంగానే ట్రైను, కారు తీసుకొచ్చి

Read more

వైరల్: పెట్రో ధరలు భరించలేక మాస్టర్ ప్లాన్ చేసిన ఘనుడు..!

సామాన్య ప్రజలకు పెట్రోల్ ధరలు చూస్తుంటే కళ్లు జిగేల్ మంటున్నాయి.పెట్రోల్ కొట్టించుకునే బదులు నడిచి వెళ్లడం నయం కదా అని చాలా మంది భావిస్తున్నారు.అయినా గాని చాలామంది సర్దుకుబోతున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్ ధరలు సామాన్య ప్రజలకు గుదిబండలాగా మారాయి అనే చెప్పాలి. ఒకప్పుడు లీటర్ పెట్రోల్ ధర 75 రూపాయలుగా ఉండగా ఇప్పుడు 135 దాక పెరిగింది రానున్న రోజుల్లో డబుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్య పోవాలిసిన పని లేదనే చెప్పాలి. అయితే దగ్గర దగ్గర

Read more

వైరల్ : ఏకంగా 735 గుడ్లను ఒకే టోపిలో ధరించిన ఘనుడు…!

గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాందించాలంటే ఎవరు చేయని పని అయ్యుండి, లేదంటే ఏదైనా కొత్తగా చేయాలి. అలాగే ఒక ఘనుడు వినూత్నంగా ప్రయత్నించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఏకంగా 735 గుడ్లను ఒకే టోపిలో ధరించి కొన్ని నిమిషాల పాటు బ్యాలన్స్ చేసి గిన్నీస్ రికార్డు సృష్టించాడు ఈ వీరుడు. ఆఫ్రికాకు చెందిన గ్రెగరీ డాసిల్వా తన తలపై ఏకంగా 735 గుడ్లను బ్యాలెన్స్ చేశాడు. ఇందుకోసం అతను ఒక పెద్ద టోపీని తయారుచేయించి అందులో

Read more

వీడియో: ఈ చిన్నారుల కష్టం ఎవరికీ రాకూడదు.. టీవీ షోరూమ్ ముందే వారేం చేశారంటే..!

ప్రస్తుతం కలికాలం నడుస్తుందనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే ఇప్పుడు అంతా ఇంటర్నెట్ కాలం నడుస్తుందనే చెప్పాలి. అందులోనూ సోషల్ మీడియా గురించి అయితే చెప్పనవసరం లేదు. అరచేతిలో ఫోన్ పట్టుకుని ప్రపంచం నలుమూలలా జరిగే వింతలు, విశేషాలు చూసేయవచ్చు. క్షణాల్లో ఎక్కడ ఏమి జరిగినా ఇట్టే అందరికి తెలిసిపోతుంది. ఆ వీడియో గానీ ఫోటో గాని నెటిజన్లకు నచ్చితే తెగ వైరల్ అయిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు చిన్నారులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో

Read more

హీరో శింబు పై కుట్ర ..?

నటుడు శింబు పై కుట్రకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన తల్లిదండ్రులైన దర్శకుడు టి రాజేందర్, ఉష డిమాండ్ చేస్తూ ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు శింబు నటించిన అన్భాధావన్, అసరధావన్, అడంగాదావన్ సినిమాకు నిర్మాత మైకేల్ రాయప్పన్ నిర్మించారని, అయితే ఆ సినిమాలో కథానాయకుడిగా నటించినా శింబుకి పూర్తిగా పారితోషకం చెల్లించలేదని అన్నారు. అలాంటిది శింబునే అతడికి నష్టపరిహారం చెల్లించాలి అంటూ నిర్మాతల

Read more

మూత్రం పోస్తుండగా ఊహించని ఘటన.. !?

టాయిలెట్ కి వెళ్లి మూత్రం పోస్తుండగా ఓ వ్యక్తికి ఊహించని సంఘటన ఎదురైంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా తన ప్యాంటు జేబులో ఉన్న తుపాకీ డాం అని పేలింది. దీంతో అతని కాలుకి గాయం అయ్యింది. అయితే ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ జరిగింది. ఓ 39 ఏళ్ల వ్యక్తి టాయిలెట్ కి వెళ్లి ప్రశాంతంగా మూత్రం పోసుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో తన ప్యాంట్ లో ఫుల్ లోడ్ తో

Read more

ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు ఎవరంటే …?

ప్రతి సంవత్సరం ఇచ్చే నోబెల్ శాంతి పురస్కారాల గురించి మన అందరికి తెలిసిందే.ఈ పురస్కారాన్ని ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు కారకులు అయిన వ్యక్తులు,ఆయా సంస్ధలు చేసిన కృషిని గుర్తించి ఈ నోబెల్‌ శాంతి పురస్కారాలను వారికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది.అలాగే 2021వ సంవత్సరంకు గాను నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ ఈరోజు నోబుల్ శాంతి పురస్కారం యొక్క విజేతలను ప్రకటించింది. ఈ పురస్కారాలకు మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్ ఎంపికైనట్లు తెలుస్తుంది. దిమిత్రి మరటోవ్ ఒక రష్యన్ జర్నలిస్ట్ అలాగే

Read more

వరుణ్ తేజ్ ‘గని’ ఫస్ట్ పంచ్ వచ్చేసింది ..!

మెగా హీరో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమా తో మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న గణేష్ సినిమాలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబు ఇద్దరూ కలిసి ఇ నిర్మిస్తున్నారు . తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా నుంచి

Read more