టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్న ‘ కాంతార ‘ బ్యూటీ..

గత ఏడాది ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్గా సంచలనం సృష్టించిన కన్నడ మూవీ కాంతార. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా అనుకోని విధంగా కలెక్షన్ల బీభత్సవం సృష్టించింది. రూ.400 కోట్ల భారీ కలెక్షన్లను రాబట్టింది. కన్నడలోనే కాక తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ ఇలా దాదాపు అన్ని భాషలలో ఈ సినిమా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కోట్లాదిమంది ప్రేక్షకులకు […]

” స్కంద‌ ” నాన్ థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!

గత కొంతకాలంగా టాలీవుడ్ లో విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి కొన్ని సినిమాలకు నాన్ థియేట్రికల్ అమ్మకాలు కావడమే చాలా కష్టమైపోతుంది. మరికొన్ని సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ కోట్లలో జరుగుతుంది. ఈ వారం విడుదల కాబోయే ఖుషి సినిమాకి రూ.90 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగగా.. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న రామ్ – బోయపాటి స్కంద‌ సినిమాకు రూ.98 కోట్ల ఆంధ్ర బిజినెస్ జరిగింది. రామ్ పోతినేని – బోయపాటి శ్రీను […]

సమంతది ఎంత పెద్ద మనసు.. కోటి ఇచ్చేసిందట..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే గత కొంతకాలంగా సమంత అనారోగ్య కారణంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక శివనిర్వాణ‌ దర్శకత్వంలో వచ్చిన ఈ ఖుషి మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ట్రైలర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ […]

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న శ్రీ లీల.. ఓర చూపుతో కుర్రాళ్లపై అందాల వల..

యంగ్ బ్యూటీ శ్రీ లీల.. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తరువాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె 7,8 భారీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక్కొక్కటిగా రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. తాజాగా రామ్ పోతినేని – బోయపాటి డైరెక్షన్లో శ్రీ లీల హీరోయిన్గా రూపొందిన స్కంద […]

ఆనంద్, విరాజ్‌లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన వైష్ణవి చైతన్య..!!

బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పాపులారిటీ దక్కించుకున్న వైష్ణవి చైతన్యకి ప్రస్తుతం వరుస సినిమాల ఆఫర్లు క్యూక‌టాయి అంటు న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ 2లో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించబోతుందట. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆహా ఓటిటి వాట్సప్ బేబీ పేరుతో వైష్ణవికి సంబంధించిన […]

ఛాలెంజ్ చేసి అద‌ర‌గొట్టిన దీపిక‌… వీడియో వైర‌ల్‌..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసిన దీపిక ఆ ఛాలెంజ్‌తో తన సత్తా చాటింది. తను నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎక్సర్సైజులు మొదలెట్టిన దీపిక జిమ్లో వ్యాయామాలతో పాటు క్యారెక్టర్ కు సరిపోయే ఫిజిక్ కోసం తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలోనే తన ట్రైనర్ సమక్షంలో హులా హూప్‌ ఛాలెంజ్ లో ఈమె […]

రకుల్ పరిస్థితి ఏంటి అలా అయింది.. అటు బాలీవుడ్ పోయింది ఇటు సౌత్ పోయింది!

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తన నటన అందంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గ ఎదిగింది. ఇలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ ఉన్నటుంది సౌత్ సినిమాలకు దూరం అయింది. బాలీవుడ్ పై కన్నేసిన రకుల్ నార్త్ వైపు అడుగులు వేసి అక్కడ కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో ప్రస్తుతం రకుల్ కెరీర్ […]

మెగామనవరాలికి మంచి అబ్బాయిని సెట్ చేసిన అభిమానులు.. పుట్టిన 24 గంటల్లోనే సంబంధం ఫిక్స్ చేసేసారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం.. భూతద్దంలో పెట్టి చూడడం అలవాటుగా మారిపోయింది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గానే మెగా కోడలు పిల్ల ఉపాసన పండు లాంటి పాపకి జన్మనిచ్చింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ ఉపాసన పేరుని ట్రెండ్ […]

అభిమానులకు తారక్ మరో సర్ ప్రైజ్.. ఈసారి ఎవ్వరు ఊహించని విధంగా..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులను ఫైనలైజ్ చేస్తూ బిజీ బిజీగా షూటింగ్స్ లో గడుపుతున్నాడు. రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు అందుకున్న తారక్ ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవరా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . అంతేకాదు మృణాల్ ఠాకూర్ సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినపడుతున్నాయి. కాగా ఇలాంటి క్రమంలోనే […]