వైట్ శారీలో చూడగానే టెంప్ట్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ళ ఫేవరెట్ హీరోయిన్..ఎవరో గుర్తుపట్టారా..!

అమ్మాయిలు అంటేనే అందం .. అందం అంటేనే అమ్మాయిలు .. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. ప్రతి ఒక్క అమ్మాయి అందంగా ఉంటుంది . కొంతమంది శారీరకంగా అందంగా ఉంటారు ..కొంతమంది మానసికంగా అందంగా ఉంటారు . ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి వామ్మో ప్రత్యేకంగా చెప్పాలా ..? ప్రతి ఒక్క ముద్దుగుమ్మ జీరో ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది ముద్దుగుమ్మలు హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ మంచి మంచి సినిమాల్లో నటిస్తూ కుర్రాళ్ళకి మంచి కిక్ ఎక్కిస్తున్నారు .

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని హీరోయిన్ ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఇప్పుడు తెలుగు బాలీవుడ్ ఇండస్ట్రీలలో రాజ్యమేలేస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..? మీకు ఒక పెద్ద క్లూ .. ఈ ముద్దుగుమ్మ బయట హాట్ గా ఉంటుంది . కానీ సినిమాల్లో మాత్రం చాలా చక్కగా చీర కట్టుకొని కనిపిస్తుంది.

ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ఎవరో మీరు గుర్తు పట్టేయాలి.. ఎస్.. మీ గెస్సింగ్ కరెక్టే .. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారి ..తన తలరాతన తానే మార్చేసుకున్న బ్యూటీ. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ కెరియర్ ఎలా మారిపోయింది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ప్రజెంట్ మృణాల్ ఠాగూర్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాజ్యం ఏలేస్తుంది .మృణాల్ ఠాగూర్ తెల్లచీర కట్టుకొని కుర్రాళ్లని టెంప్ట్ చేస్తున్న ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!