అన్నం తినే ప్రతిసారి ఇప్పటికీ ఆ పని చేస్తున్న మహేష్ బాబు .. ఇది రియల్ హీరోయిజం అంటే..!

చాలామంది మన పద్ధతులను సాంప్రదాయాలను మర్చిపోతున్నారు . నిజానికి ఒకప్పుడు ఇలా డైనింగ్ టేబుల్లు .. ఇలాంటివి ఏమీ ఉండేటివి కాదు.. పీట వేసుకొని కింద కూర్చొని భోజనం తినేవాళ్లు అప్పుడు ఆరోగ్యం చాలా చాలా బాగున్నాయి . కొత్త కొత్త రోగాలు ఏవి వచ్చేటివి కాదు . అయితే ఈ మధ్యకాలంలో అంతా ఫ్యాషన్ ట్రెండ్ అంటూ రకరకాల ఎక్విప్మెంట్స్ వచ్చేసాయి.

ఆ కారణంగానే ఒళ్ళు బద్ధకి ఇచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ ఇంట్లో ఎలాంటి సదుపాయాలు ఉంటాయో మనకు తెలిసిందే. మంచం మీద నుంచి కాళ్లు కింద పెట్టనీకుండా చూసుకునే అత్యాధునిక ఎక్విప్మెంట్ సదుపాయాలు . పనివాళ్ళు ఉంటారు .. కాగా మహేష్ బాబు మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకమంటూ తెలుస్తుంది . ఎంతలా అంటే మహేష్ బాబు ఇప్పటికీ అన్నం తినేముందు ..

ప్రతి ముద్దను దేవుడి కోసం అంటూ పితృదేవతలకు అంటూ పక్కన పెడతాడట. ఇలాంటి హీరోలు ఈ మధ్యకాలంలో లేరనే చెప్పాలి . అయితే సూపర్ స్టార్ కృష్ణ నేర్పించిన అలవాటే ఇప్పటికి ఆయనకు అలవాటుగా మారిపోయింది అని .. అందుకే మహేష్ బాబు ఎక్కడికి వెళ్లినా సినిమా షూటింగ్లో అయినా సరే భోజనం చేసే ముందు ఏం తింటున్నా సరే.. మొదటి ముద్ద దేవుడికి పితృదేవతలకి అంటూ పక్కన పెట్టేస్తాడట . ఇది నిజంగా మంచి హ్యాబిట్ అని చెప్పాలి .. ఇదే న్యూస్ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు..!