అప్పుడు రజనీ.. ఇప్పుడు రెబల్ స్టార్.. అరుదైన రికార్డు..!

పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ప్రభాస్ హవా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అటు మార్కెట్ పరంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ శాసిస్తూ ఉన్నారు. ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే చాలు ఆటోమేటిగ్గా ఇతర హీరోల సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ సినిమాల వల్ల నిర్మాతలకు మాత్రం లాభాలు వస్తూనే ఉన్నాయి… అందుకని ప్రభాస్ ఈ తరహా లోనే సేఫ్ జోన్ చిత్రాలను చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల కథలు […]

ఉదయ్ కిరణ్‌తో మూవీ తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్న రష్మి.. కారణం..?

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి యాంకర్ కాకముందే ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించింది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అయితే ఉదయ్ కిరణ్ నటించిన ఒక సినిమా లో నటించిన తర్వాత రష్మీ ఇండస్ట్రీని వదిలి వెళ్లాలనుకుందట. అలా ఎందుకు వెళ్లాలనుకుందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. రష్మీ ముందుగా నటిగా కెరియర్ ప్రారంభించిన తర్వాతే బుల్లితెర పైన యాంకర్ గా పేరు సంపాదించుకుంది. మొట్టమొదటిసారిగా […]

ఆలియా భట్- రణబీర్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు సంపాదించిన జంటలలో అలియా భట్, రణబీర్ జంట కూడా ఒకరు.. వీరిద్దరు ప్రేమించుకొని మరీ వివాహం చేసుకున్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలను చేపడుతూనే మరొకవైపు సినిమాలలో బిజీగా ఉంటుంది ఆలియా భట్. అలాగే అప్పుడప్పుడు కూతురుతో కలిసి దిగినటువంటి కొన్ని ఫోటోలను అలియా భట్ , రణబీర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వయసు తేడా ఎంత అనే విషయాన్ని ఇటీవల అభిమానులతో […]

ఆ స్టార్ హీరోపై మోజు పడుతున్న కీర్తి సురేష్.. వ‌ర్క‌వుట్ అవుతుందా..?

టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ల కీర్తి సురేష్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తు బిజీగా ఉన్నది. ప్రస్తుతం ఈమె నటించిన రఘు తాత మరియు బేబీ జాన్ చిత్రాలు త్వరలోనే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే విడుదలైన కల్కి 2898 AD చిత్రంలో కూడా బుజ్జి అనే పాత్రలో తన వాయిస్ ను అందించి మరింత పాపులారిటీ సంపాదించుకున్నది. తాజాగా […]

రేణూ దేశాయ్ రెండో పెళ్లి ఆ ఒక్క కార‌ణంతోనే చేసుకోలేదా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి పరిచయాలు అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ ఒక తల్లిగా మంచి పేరు సొంతం చేసుకుంటూనే మరొకవైపు మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా, సేవా దృక్పథం ఉన్న వ్యక్తిగా కూడా పేరు దక్కించుకుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఈమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది కూడా .. నిశ్చితార్థం కూడా […]

బాలయ్య కాల్పులు చేసింది జూనియర్ ఎన్టీఆర్ వల్లేనా..?

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా బాలయ్య , జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు మాత్రమే ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు.. ఈ హీరోలకు సైతం కాస్త ఫ్యాన్ బెస్ బాగానే ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం దూరం పెట్టిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే బాలయ్య ఇంట్లో అప్పట్లో జరిగిన కాల్పుల సంఘటన తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే […]

లక్ష్మీపార్వతి విష‌యంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ ల‌వ్‌కు ఇదే సాక్ష్యం..?

సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాలలో కూడా ఒక సంచలన సృష్టించారు సీనియర్ ఎన్టీఆర్. సినీ పరిశ్రమ ఎదగడానికి కూడా ముఖ్య కారణం ఎన్టిఆర్ అని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా బాలయ్య హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న ఇలా ఎంతోమంది ఇండస్ట్రీల ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ కు 12 మంది సంతానం.. అయితే అందులో ఒకరు మరణించారు. సీనియర్ ఎన్టీఆర్ వారసులు కేవలం సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో ఇతర రంగాలలో […]

రెండో పెళ్లి.. ట్విస్ట్ ఇచ్చిన నిహారిక..!

టాలీవుడ్ మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక .. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఫెయిల్యూర్ గా మిగిలింది. ఆ తర్వాత నిర్మాతగా మారినా కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. తాజాగా ఈమె నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికా రెండవ పెళ్లి పైన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. గతంలో నిహారిక జొన్నలగడ్డ చైతన్య ను వివాహం […]

టాలీవుడ్‌లో ఎవ్వ‌రికి తెలియ‌ని షాకింగ్ రిలేషన్స్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలకు సెలబ్రిటీలు బంధువులు అన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా ఈ రిలేషన్స్ తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. వారీ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 1). శ్రీదేవి-మహేశ్వరి: తెలుగు తెరకు పరిచయం చేయనవసరం లేని పేరు శ్రీదేవి.. ఈమె అక్క కూతురే అలనాటి హీరోయిన్ మహేశ్వరి. 2). కమలహాసన్-సుహాసిని: కమలహాసన్ కి సుహాసిని వరుసకు కూతురు అవుతుందట.. ముఖ్యంగా కమలహాసన్ బ్రదర్ చారు హాసన్ కూతురే సుహాసిని. […]