వరల్డ్ కప్ కామెంటరీ బాక్స్‌లో టాలీవుడ్ స్టార్ హీరో ప్రత్యక్షం..

అప్‌కమింగ్ ఫిల్మ్ ‘హాయ్ నాన్న’ ప్రమోషన్‌లో భాగంగా, నేచురల్ స్టార్ నాని ముంబైకు చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్‌కు తెలుగు కామెంటరీ టీమ్‌తో తాజాగా జాయిన్ కూడా అయ్యాడు. హాట్‌స్టార్ వేదికగా నాని కామెంట్రీ చెప్తూ ఆకట్టుకుంటున్నాడు. మంచి కామెంటేటర్ అని అతనిపై అభిమానులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచ కప్ ఫైనల్ క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్ద ఆకర్షణగా అతని వ్యాఖ్యలు మారాయి. ఫ్యాన్స్ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌తో పాటు నాని చమత్కారమైన, తెలివైన […]

మృణాల్‌తో కలిసి విజయ్ దేవరకొండ దీపావళి సెలబ్రేషన్స్.. పిక్ వైరల్..

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ టాలీవుడ్ ఆడియన్స్ లో విపరీతంగా హైప్స్ పెంచేసింది. ఈ ఫ్యామిలి ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్న నిర్మాతలు దీపావళి సందర్భంగా సినిమా నుంచి కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. పరశురాం పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2024 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కొత్త స్టిల్ విజయ్, మృణాల్‌లను పండుగ దుస్తులలో చూపిస్తూ, […]

మృణాల్ ఠాకూర్ కూడా హైదరాబాద్ కోడలంటూ బాంబు పేల్చిన అల్లు అరవింద్..!!

మొదట బాలీవుడ్లో పలు సీరియల్స్ లో నటిస్తు మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టు బొట్టుతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను నటించి గ్లామర్ డోస్ భారీగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.. దీంతో మృణాల్ ఠాకూర్ ను అభిమానులు అలా చూడలేకపోయారు. వెబ్ సిరీస్లలో […]

అలాంటి వాటిపైన మోజు పడుతున్న మృణాల్ ఠాకూర్..!!

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లోకి సీతారామం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో చాలా గొప్పగా నటించి మెప్పించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించారు. లవ్ స్టోరీ లో మరో క్లాసికల్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. సాంప్రదాయమైన పద్ధతిలో కనిపించిన మృణాల్ ఠాకూర్ సీతగా ఒక ముద్ర వేసుకుంది. ప్రస్తుతం […]

ద‌స‌రా హిట్ తో భారీగా పెంచేసిన నాని.. `హాయ్ నాన్న‌`కు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని ఇటీవ‌ల `ద‌స‌రా` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ద‌స‌రా అనంత‌రం నాని `హాయ్ నాన్న‌` వంటి ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నారు. శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టించింది. చైల్డ్ ఆర్టిస్ట్ కియారా ఖన్నా నాని కూతురుగా న‌టిస్తుంటే..హేశం […]

డ‌బ్బు కోసం చ‌చ్చినా ఆ ప‌ని చెయ్య‌ను.. మృణాల్ ఓపెన్ కామెంట్స్‌!

అందాల భామ మృణాల్ ఠాకూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీరియ‌ల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ‌.. గ‌త ఏడాది విడుద‌లైన `సీతారామం` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉంది. తెలుగులో న్యాచుర‌ల్ నానితో క‌లిసి `హాయ్ నాన్న‌` అనే ఫీల్ గుడ్ ల‌వ్ అండ్ […]

ఎట్ట‌కేల‌కు ఆ కోరిక తీర్చుకున్న నాని.. ఫుల్ ఖుషీలో న్యాచుర‌ల్ స్టార్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని త్వ‌ర‌లో `హ‌య్ నాన్న‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. సీతారామంతో సెన్సేష‌న్ సృష్టించిన అందాల భామ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తే.. కియారా ఖన్నా అనే చైల్డ్ ఆర్టిస్ట్ నానికి కూతురుగా యాక్ట్ చేసింది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న‌ ఈ సినిమాకు శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తండ్రి, కూతురు సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే హాయ్ నాన్న డిసెంబ‌ర్ 7న […]

`హాయ్ నాన్న` టీజ‌ర్ వ‌చ్చేసింది.. నానిపై మృణాల్ ముద్ద‌ల వ‌ర్షం.. ఇంత‌కీ రిలీజ్ ఎప్పుడంటే?

ఇటీవ‌ల ద‌సరా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న న్యాచుర‌ల్ స్టార్ నాని.. ఇప్పుడు `హాయ్ నాన్న‌` అనే ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. శౌర్యువ్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే కియారా ఖన్నా, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న‌ ఈ […]

రేచీక‌టి జబ్బుతో బాధ‌ప‌డుతున్న మృణాల్‌.. లీకైన షాకింగ్ మ్యాట‌ర్‌..!!

మ‌రాఠీ భామ మృణాల్ ఠాగూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్ లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ సంపాదించుకున్న మృణాల్‌.. గత ఏడాది సీతారామం మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. సీతామ‌హాల‌క్ష్మి పాత్ర‌లో అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఈ అమ్మ‌డు హాయ్ నాన్న‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా, నితిన్ […]