“అది తలుచుకుంటుంటేనే ఏడుపు వచ్చేస్తుంది”.. కన్నీళ్లు పెట్టిస్తున్న మృణాల్ ఠాకూర్ మాటలు..!

మృణాల్ ఠాకూర్.. ఓ అందాల ముద్దుగుమ్మ ..హాట్ హీరోయిన్ ..సెక్సీ ఫిగర్ ..చూడడానికి చాలా చక్కగా ఉంటుంది.. చక్కగా నటిస్తుంది అందాల ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించిన మృణాల్ ఠాకూర్ ఏప్రిల్ 5వ తేదీ తన ఖాతాలో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ వేసుకోవడానికి సిద్ధంగా ఉంది . విజయ్ దేవరకొండ సరసన ఫస్ట్ టైం నటించిన సరే ఆయన ఫ్యాన్స్ ను బాగా మెప్పించేసింది .

మరీ ముఖ్యంగా సినిమాలో పాటలకు ఆమె వేసిన చిందులు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం బాగా చూస్తూనే ఉన్నాము. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ తన కుటుంబం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయింది . తాను కూడా అందరిలాగే 25లో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అని .. ఆ తర్వాత పిల్లలు కన్నేసి .. హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనుకున్నాను అని ..

నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఈ విధంగా అడుగులు ముందుకేసానని చెప్పుకొచ్చింది . అంతేకాదు ఫ్యూచర్లో నేను చనిపోతాను అని తెలిస్తే నాకు భయం వేస్తుంది అని ..అప్పుడు నా కుటుంబ పరిస్థితి ఏంటి అన్న దిగులు నాకు ఇప్పటినుంచే ఉంది అని చాలా ఎమోషనల్ గా స్పందించింది”. ప్రతి ఒక్కరికి ఈ ఫీలింగ్ ఉంటుంది కానీ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇంత సెన్సిటివా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . మరి కొంతమంది ఆమె మాటలకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు..!!