ఆ స్టార్ హీరో నెంబర్ బ్లాక్ చేసిన మృణాల్ ఠాకూర్..అసలు ఏమైందంటే..?

ఎస్ ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్ ..బాలీవుడ్ ..కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన అందాల ముద్దుగుమ్మ మృనాల్ ఠాకూర్ స్టార్ హీరో నెంబర్ ని బ్లాక్ చేసింది అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఆయన ఓ బాలీవుడ్ స్టార్ హీరో అంటూ ప్రచారం జరుగుతుంది . మృనాల్ ఠాకూర్ ని కమిట్మెంట్ పేరుతో తెగ ఇబ్బంది పెడుతున్నారట ఈ స్టార్ హీరో.

Sita Ramam Movie Actress Mrunal Thakur Images

బడా సినిమాలో ఆఫర్ ఇస్తాను అంటూ తన కోరిక తీర్చమంటూ బలవంతం చేస్తున్నాడట . దీంతో అతనికి నో చెప్పిన ఆయన వినడం లేదట . బలవంతంగా ఫోర్స్ చేస్తున్నారట . పిచ్చిపిచ్చి వల్గర్ మెసేజెస్ పెడుతున్నారట. దీంతో విసుకు చెందిన మృణాల్ ఇక వేరే దారి లేక..ఆయన నెంబర్ ని బ్లాక్ చేసి పడేసిందట. మృణాల్ ఠాకూర్ సైబర్ క్రైమ్ ఆశ్రయించలేక అతగాడు పెద్ద హీరో ఇండస్ట్రీలో ఎక్కడ తొక్కేస్తారో అన్న భయంతో ఏమీ చేయలేని అయోమయ స్థితిలో అతగాడి నెంబర్ను బ్లాక్ చేసిందట .

ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ అయినా ..డేర్.. గల మృణాల్ ఠాకూర్ కి కూడా ఇలాంటి పోసిషన్ రావడం ఇప్పుడు సంచలనంగా మారింది . ప్రజెంట్ పలు సినిమా ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తెలుగులోను పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. కాగా ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది..!!