పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ని ఆవిషయంలో బలవంతం చేస్తున్న భర్త..ఇదెక్కడి కొత్త ఫిటింగ్ రా మావ..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సాధారణంగా హీరోయిన్స్ పెళ్లి తర్వాతే ఎలాంటి బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారో మనకు తెలిసిందే . చాలా మంది అందాల ముద్దుగుమ్మలు పెళ్లి తర్వాత హాట్ ఎక్స్పోజింగ్ రోల్స్ చేయరు .. అఫ్కోర్స్ కొంతమంది డైరెక్టర్ లు మేకర్స్ అలా బలవంతం చేసిన సరే అత్తింటి వాళ్ళు ఒప్పుకోరు .. భర్త అంగీకారం లేనిదే మేము అలా చేయము అంటూ తెగ్గేసి చెప్పేస్తుంటారు .

అయితే ఇక్కడ పూర్తిగా డిఫరెంట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మేటర్ లో జరుగుతుంది . తన సొంత భర్త అలా చేయమంటూ బలవంతం చేస్తున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . మనకు తెలిసిందే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా గోవాలో జరిగింది. వీళ్ళ పెళ్లికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పటికీ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఓ బోల్డ్ వెబ్ సిరీస్ కి కమిట్ అవ్వమంటూ బలవంతం చేస్తున్నాడట తన భర్త జాకీభగ్నాన్ని. సాధారణంగా ఏ భర్త కూడా పెళ్లి తర్వాత బోల్డ్ రోల్స్ నటించమని చెప్పడు. కానీ జాకీ బాగ్నాన్ని ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కావడంతో ఇండస్ట్రీలోని విధివిధానాలు తెలియడంతో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ససేమిరా ఈ ప్రాజెక్టును ఓకే చేసేందుకు అంగీకరించడం లేదు. అలాంటి వెబ్ సిరీస్ లో నటించిన తర్వాత తన వైవాహిక జీవితం ఎలా మారిపోతుందో ఆమెకు తెలుసు అందుకే ఆమె రిజెక్ట్ చేస్తుందట..!!