బాలయ్య హీరోయిన్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రగ్యా జైస్వాల్.. అఖండ సినిమాలో వీరిద్దరి నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత ప్రగ్యా జైస్వాల్ కి వరుసగా ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె సోషల్ మీడియాకి పరిమితం అయింది. ఇక రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా ఒక ప్రైవేట్ పార్టీకి హాజరైన ప్రగ్యా జైస్వాల్ […]
Tag: Rakul Preet Singh
స్పైసీ లుక్ లో రకుల్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!!
ఢిల్లీ బ్యూటీగా పేరుపొందింది టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను సైతం సొంతం చేసుకున్నది.. నాలుగేళ్లుగా రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.. 2019లో చివరిగా కొండ పొలం అనే సినిమాలో మాత్రమే నటించింది. ఈ చిత్రంతో పాటు అంతకుముందు వచ్చిన చిత్రాలు కూడా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఫెడ్ అవుట్ […]
ఫ్రీగా రూ. 3 కోట్లు విలువ చేసే కారు కొట్టేసిన రకుల్.. ఆ కోలీవుడ్ హీరోనే ఇచ్చాడా..?
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్యారేజ్ లో మరో లగ్జరీ కారు వచ్చిన సంగతి తెలిసిందే. మెర్సిడీస్ బెంజ్ మేబ్యాచ్ జీఎల్‌ఎస్ కారును రకుల్ తన సొంతం చేసుకుంది. ఈ కారు విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. కొత్త కారు ముందు దిగిన ఫోటోలను రకుల్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో.. సినీ సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ ఆమె కంగ్రాట్స్ తెలిపారు. అయితే ఇప్పుడు రకుల్ కొత్త కారు గురించి ఓ […]
సినిమాలకు రకుల్ ఇక గుడ్ భై చెప్పినట్టేనా..?
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది రకుల్ ప్రీతిసింగ్.. తెలుగులో ఒకానొక సమయంలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చాలామంది హీరోల సినిమాలకు డేట్లు అడ్జస్ట్ చేయలేనంత బిజీగా ఉండేది. కానీ ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేకపోవడంతో అవకాశాలు తగ్గుముఖం పడ్డాయి.. దింతో బాలీవుడ్ లోనే అడపా దడపా సినిమాలలో నటిస్తున్న రకుల్ ప్రీతిసింగ్ అక్కడే తన బాయ్ ఫ్రెండ్ జాకీ భజ్ఞ […]
కొత్త కారు కొన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇంతకీ రేటెంతో తెలుసా?
టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చేసిన హీరోయిన్ల జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకటి. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన రకుల్.. ఇక్కడ ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అందరితోనూ జతకట్టింది. అలాగే కోలీవుడ్ లో సినిమాలు చేసి భారీ క్రేజ్ దక్కించుకుంది. ఆపై బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. గత ఏడాది రకుల్ నుండి దాదాపు అర […]
రకుల్ ప్రీత్ సింగ్ అందం కోసం ఏం చేస్తుందో తెలిస్తే అవాక్కవుతారు..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది రకుల్. ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమా అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతుంది. ఈ అమ్మడు టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, హిందీ, తమిళం భాషలలో నటించి మంచి […]
ఆ టాలీవుడ్ హీరోతో రెండేళ్లు డేటింగ్ చేసిన రకుల్.. పెళ్లికి అడ్డు పడిందెవరు?
టాలీవుడ్ లో తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుని, ఇక్కడి టాప్ స్టార్స్ అందరితోనూ ఆడిపోయిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా అక్కడ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. అలాగే మరోవైపు బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. షూటింగ్స్ నుంచి ఫ్రీ టైమ్ దొరికిందంటే చాలు ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తుంది. […]
అలాంటి పని చేసి ట్రోల్ కి గురవుతున్న రకుల్..!!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారిలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో పెద్దగా సందడి చేయకపోయినా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ ఈ ముద్దుగుమ్మ నానా హంగామా చేస్తూ ఉంటుంది. ఆకట్టుకునే అందంతోపాటు ఫిజిక్ తో కూడా ఈ ముద్దుగుమ్మ అందాలతో కుర్రకారులకు కనువిందు చేస్తూ ఉంటుంది. అన్ని భాషలలో ఆఫర్లు తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసే ఫోటోలు వీడియోలు ఎప్పుడు ట్రెండీ […]
సినిమాలలోనే కాదు బిజినెస్ లో కూడా సత్తా చాటుతున్న హీరోయిన్స్ వీళ్ళే..!
సాధారణంగా హీరోలు చాలా మంది సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో వ్యాపార రంగంలో అడుగుపెట్టి సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే . ఇప్పుడు ఈ హీరోలే కాదు హీరోయిన్లు కూడా బిజినెస్ రంగంలో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు. ఇక వారి గురించి ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. రకుల్ ప్రీత్ సింగ్: స్టార్ హీరోలు అందరితో కూడా కలిసి సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఇక ఈమెకు ఫిట్నెస్ […]