రకుల్ ప్రీత్ సింగ్ పై అతి ఛండాలమైన రూమర్.. కోపంతో ఊగిపోయిన తండ్రి ఏం చేశాడో చూడండి..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరో హీరోయిన్ కి సంబంధించిన వార్తలను ఎలా ట్రెండ్ చేస్తూ ఉంటారో మనకు తెలిసిందే. ఆఫ్ కోర్స్ సోషల్ మీడియాలో అంటే కేవలం పాజిటివిటీ కాదు నెగిటివిటీ వార్తలు కూడా ట్రెండ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అది మన కుటుంబాలని హర్ట్ చేసే విధంగా కూడా ఉంటాయి . రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఒక టాప్ మోస్ట్ సెలబ్రిటీ హైదరాబాదులో కోట్లు ఖర్చు చేసి లగ్జరీయస్ హౌస్ కొనిచ్చాడు అన్న వార్త బాగా హల్చల్ చేసింది .

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది . మరీ ముఖ్యంగా తన ప్రాజెక్ట్ పని తాను చూసుకుంటూ వెళ్ళిపోతుంది . ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాక రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి . అందులో ఒకటే లగ్జరీయ్స్ హౌస్ . ఒక స్టార్ సెలబ్రిటీ – రకుల్ ప్రీత్ సింగ్ కి బంగ్లా కొనిచ్చాడు అనేది .

అయితే రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి ఆ రూమర్ పై మండిపడ్డాడు .” నా కూతురు కష్టంతో డబ్బు సంపాదించి ఇల్లు కొనుక్కుంటే వాడెవడో ఇచ్చాడు అంటారు మీకు బుర్ర పోయిందా..?” అంటూ ఓ రేంజ్ లో మండిపడ్డాడు. ఇది రూమర్ అయినప్పటికీ రకుల్ ప్రీత్ సింగ్ ఫాదర్ మాత్రం ఆ విషయాన్ని తట్టుకోలేకపోయాడు . గతంలో ఎన్నో రూమర్స్ విన్నా కూడా ఈ రూమర్ ఆయనను బాగా హర్ట్ చేసిందట. తన కూతురుపై ఎందుకు చిత్ర విచిత్ర రూమర్‌స్ క్రియేట్ చేస్తూ ఉంటారు అంటూ చాలా సార్లు కోప్పడ్డారు.

ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. కూతురు కష్టపడి సంపాదించి అది ఎవడో కొనిచ్చాడు అంటే ఏ తండ్రి అయినా కోపం ఉంటుంది. కానీ ఇంతకంటే దారుణమైన రూమర్స్ కూడా రకుల్ ప్రీత్ సింగ్ గురించి ట్రెండ్ అయ్యాయి . వాటిపై స్పందించకుండా కేవలం ఆ లగ్జరీయస్ హౌస్ పై మాత్రమే స్పందించడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!