పెళ్లైన మూడు నెలలకే ఈ హీరోయిన్ చేసిన పనికి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. అంత కలియుగ మాయ..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ మరీ ఫాస్ట్ గా ఉన్నారు . ఎంత ఫాస్ట్ గా అంటే అస్సలు ఊహించలేదు. మరీ ఫాస్ట్ గా ఉన్నారు. ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ పేరుని బాగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కూడా అందరికీ మోస్ట్ ఫేవరెట్ అలాగే ఇష్టంగా ఉండే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ . కేవలం అందం పరంగానే రకుల్ ని ఇష్టపడతారా..? అంటే నో అని చెప్పాలి . డాన్సస్ కూడా బాగా చేస్తుంది . మరీ ముఖ్యంగా కుర్రాళ్ళు జనాలు రకుల్ ప్రీత్ సింగ్ ఇష్టపడడానికి మెయిన్ రీజన్ ఆమె బోల్డ్ నెస్.

డైరెక్టర్ మేకర్స్ ఎటువంటి సీన్ సిచువేషన్ డిమాండ్ చేసిన సరే నో ..కాదు ..కూడదు అనకుండా హ్యాపీగా వాళ్లకు సపోర్ట్ చేస్తుంది . ఇలాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో రేర్ గా ఉంటారు . అందుకే రకుల్ ప్రీత్ సింగ్ కి అంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ . కాగా రీసెంట్గా రకుల్ బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అఫ్కోర్స్ ఆ పెళ్లి కాకముందు కూడా రకుల్ బిజినెస్ చేసేది.. కానీ పెళ్లి తర్వాత మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది . ఏ బిజినెస్ పెడితే ఏ విధంగా లాభాలు వస్తాయి అనే దానిపై క్షుణ్ణంగా పరిశీలించి మరి ఆ బిజినెస్ను ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న నాగార్జునతో చేతులు కలిపిందట . అది కూడా ఓ బిజినెస్ వ్యవహారంలో . దీంతో జనాలు షాక్ అయిపోతున్నారు. పెళ్లి అయ్యి మూడు నెలలు కూడా కాలేదు భర్తతో తిరుగుతూ ఎంజాయ్ చేయకుండా నీకెందుకు ఈ బిజినెస్ ..ఈ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు అంటుంటే మరి కొందరు మాత్రం ఒక ఆడపిల్ల తన లైఫ్ తన సంసారాన్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే ఎంత ఉందో ముందు చూపు ఉండాలి అని .. ఆమెను పొగిడేస్తున్నారు . మరి కొందరు మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ ఇంత స్పీడా..? అంటూ షాక్ అయిపోతున్నారు..!