Tag Archives: business

`మ‌హాస‌ముద్రం` హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబ‌ట్టాలో తెలుసా?

శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `మ‌హాస‌ముద్రం`. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ‌ నేడు గ్రాండ్‌గా విడుద‌లైంది. ట్విట్ట‌ర్ టాక్ చూస్తుంటే.. ఈ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉంద‌ని, బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయింద‌ని, ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్ హైలెట్

Read more

సెలూన్ బిజినెస్ ని స్టార్ట్ చేయనున్న సందీప్..?

టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నూతనంగా స్టైలిష్ వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. నిర్మాతగా మూవీలు చేస్తూనే… బిజినెస్ బాట పట్టాడు. ఇప్పటికే హోటల్ బిజినెస్ లో లాభాలు ఆర్జిస్తున్న ఈ యువ హీరో తాజాగా హెయిర్ సెలూన్ బిజినెస్ లో కూడా రాణించాలని చూస్తున్నాడు. ఇప్పటకే క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నే సందీప్ కిషన్ అమరావతిలో సెలూన్ నడుపుతున్నాడు. అంతే కాకుండా విజయవాడలో ఈ నెల 5న మరో సెలూన్ ని ఓపెన్ చేస్తున్నాడు.

Read more

కొత్త వ్యాపారంలోకి దిగుతున్న ఇలియానా?!

ఇలియానా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేవ‌దాసు సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈ భామ‌.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడింది. ఇక తెలుగులోనే కాకుండా త‌మిళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లోనూ న‌టించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్ర‌స్తుతం ఈ గోవా బ్యూటీ క్రేజ్ బాగా త‌గ్గిపోయింది. బాలీవుడ్ సహా దక్షిణాది లోనూ మరోసారి సత్తా చాటాలని ప్ర‌యత్నిస్తున్నా.. హీరోలు ఈమెవైపే చూడ‌టం లేదు. ఎలాగూ

Read more