ఫిట్నెస్ కోసం అనసూయ పడుతున్న పాట్లు చూస్తే మతి పోవాల్సిందే..!!

చాలామంది సెలబ్రిటీలు సైతం ఎక్కువగా జిమ్ వర్క్ అవుట్ లో వంటివి చేస్తూ ఉంటారు. ఏమాత్రం షేప్అవుట్ అయిన అవకాశాలు రావని ఉద్దేశంతోనే వీరు ఇలా చేస్తూ ఉంటారు.. బుల్లితెర హాట్ యాంకర్ గా పేరుపొందిన అనసూయ కూడా చూడడానికి కాస్త బొద్దుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువగా జిమ్ వర్కౌట్లు చేస్తూ వాటికి సంబంధించి ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నది. సోషల్ మీడియాలో తరచు ఆక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాల పైన డ్రెస్సింగ్ […]

100 కోట్ల ఉప్పెన..ఇద్దరు మునిగిపోయారా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జోడి వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి… వీళ్ళు అదృష్టానికి తగ్గట్టుగా తన మొదటి సినిమా ఉప్పెనతో భారీ విజయాన్ని అందుకొని వంద కోట్ల క్లబ్బులో కలెక్షన్స్ సైతం అందుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సౌత్ ఇండస్ట్రీలోనే బెస్ట్ డబ్ల్యూ మూవీగా పేరు పొందడమే కాకుండా హీరో హీరోయిన్లకు కూడా మంచి క్రేజ్ అందించింది. అయితే ఈ క్రేజీని మాత్రం ఈ జోడి సరైన పద్ధతిలో ఉపయోగించుకోలేకపోయినట్లు తెలుస్తోంది. అలా […]

పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన జబర్దస్త్ కిరాక్ ఆర్పి..!!

తెలుగు బుల్లితెర పైన ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు కమెడియన్ జబర్దస్త్ కిరాక్ ఆర్పి. ఈ షోలో తనదైన పంచులతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆర్పి.. పలు సినిమాలలో నటించడం కూడా జరిగింది కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో బిజినెస్ వైపుగా అడుగులు వేస్తూ ఈ మధ్యనే పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ను ఓపెన్ చేసి మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు .ఎన్నో చోట్ల తదితర బ్రాంచ్ లు ఓపెన్ చేసి […]

ఐస్ ప్యాక్ వల్ల కలిగే లాభాలేవో తెలుసా..?

ఇంతవరకు మనం ఫేస్ గ్లోయింగ్ రావడానికి ఎన్నో క్రీములు వంటివి వాడుతూ ఉంటాము. కానీ వాటన్నిటి కంటే ఎక్కువగా ఐస్ వాటర్ ట్రిక్ ఉపయోగించడం వల్ల చర్మం చాలా సౌందర్యంగా ఉంటుందని నిపుణులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. సెలబ్రిటీల నుంచి ప్రముఖుల వరకు ఈ ఐస్ వాటర్ తో పలు రకాల ట్రిక్కులను ఉపయోగిస్తూ ఉంటారు. అందువల్లే వారు కూడా ఏజ్ బార్ అయినా కూడా టీనేజ్ లాగానే కనిపిస్తూ ఉంటారట. అసలు ఐస్ వాటర్ చర్మ […]

ధోని నుండి అదిరిపోయే సర్ ప్రైజ్ గిఫ్ట్ అందుకున్న నితిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు పొందిన నితిన్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తాజాగా తాను నటిస్తున్న ఎక్స్ట్రాడినరీ సినిమా ప్రమోషన్స్ ఫుల్ బిజీగా ఉన్నారు నితిన్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరోయిన్ శ్రీ లీల కూడా ఇందులో నటించింది. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను […]

ఆమె వల్లే బాలయ్యకు స్టార్ డమ్ వచ్చిందా..?

నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు మంచి మంచి చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. అయితే ఆ తర్వాత అనుకోకుండా కొన్ని సంవత్సరాలు కథల ఎంపిక విషయంలో పొరపాట్ల వల్ల వరుసగా డిజాస్టర్ లను మూటగట్టుకున్నారు.. కానీ ఇటీవలే మళ్లీ బాలకృష్ణ సరైన కథలు ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటూ ఉన్నారు. దాదాపుగా ఇటీవల విడుదలైన సినిమాలన్నీ కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాపడుతున్నాయి. తన తదుపరి చిత్రాలన్నీ కూడా 100 కోట్ల క్లబ్లో చేరే విధంగా […]

ఆర్తి అగర్వాల్ వల్ల స్టార్ హీరోయిన్ల కెరియర్ నాశనం అయ్యిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో లవ్ చిత్రాలు విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. స్టార్ హీరోల చిత్రాలు కూడా భారీ విజయాలను అందుకొని కలెక్షన్ల సునామిని సృష్టించాయి.. ముఖ్యంగా వెంకటేష్ ఎన్నో లవ్ ఫ్యామిలీ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు. డైరెక్టర్ తేజ కూడా ఎప్పుడూ కూడా సరికొత్త ప్రేమ కథ చిత్రాలను తీస్తు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. అలా డైరెక్టర్ తేజ పరిచయం చేసిన హీరోయిన్లలో రీమాసేన్ ,అనిత వంటి వారు […]

హీరోల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి..!!

ఫిదా సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. లేడి పవర్ స్టార్ అనే ట్యాగ్ను కూడా అందుకోవడం జరిగింది ఈ ముద్దుగుమ్మ. తనకు పాత్ర కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి […]

సలార్ సినిమా అసలు కథ ఇదే.. రివీల్ చేసిన డైరెక్టర్..!!

హీరో ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్.. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల కాబోతోంది.ఈ క్రమంలోనే అభిమానులు సైతం తెగ హడావిడి చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే సరిగ్గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. సలార్ సినిమా స్టోరీని లీక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు సలార్ సినిమా కథ ఏంటి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కే జి ఎఫ్ […]