ఐస్ ప్యాక్ వల్ల కలిగే లాభాలేవో తెలుసా..?

ఇంతవరకు మనం ఫేస్ గ్లోయింగ్ రావడానికి ఎన్నో క్రీములు వంటివి వాడుతూ ఉంటాము. కానీ వాటన్నిటి కంటే ఎక్కువగా ఐస్ వాటర్ ట్రిక్ ఉపయోగించడం వల్ల చర్మం చాలా సౌందర్యంగా ఉంటుందని నిపుణులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. సెలబ్రిటీల నుంచి ప్రముఖుల వరకు ఈ ఐస్ వాటర్ తో పలు రకాల ట్రిక్కులను ఉపయోగిస్తూ ఉంటారు. అందువల్లే వారు కూడా ఏజ్ బార్ అయినా కూడా టీనేజ్ లాగానే కనిపిస్తూ ఉంటారట. అసలు ఐస్ వాటర్ చర్మ […]

ప్రతి ఇంట్లో పెంచుకోవాల్సిన ఔషధ మొక్కలు ఇవే.. కచ్చితంగా తెలుసుకోండి..?

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో ఏ చిన్న నొప్పి వచ్చినా ఏ అనారోగ్యం వచ్చినం ముందుగా మెడికల్ షాప్ కు పరిగెడుతున్నాం. మందులు తెచ్చుకుని వేసేసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఎక్కువ శాతం ఇంటివైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు. పెద్దవాళ్లు ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, గ్యాస్ లాంటి చిన్న చిన్న సమస్యలకైతే మెడికల్ షాప్ వరకు వెళ్లనవసరమే లేదు. ఇంట్లోనే చెక్ పెట్టవచ్చు. అంటే కచ్చితంగా మీ ఇంట్లో కొన్ని ఔషధ మొక్కలు […]

మొబైల్ నీటిలో పడితే.. ఆ తప్పు మాత్రం చేయకండి..?

చాలామంది మొబైల్స్ సైతం ఎక్కువ ధరలు పెట్టి కొంటూ ఉంటారు. అయితే అలా అధిక దరి పెట్టి కొన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మనం అనుకోకుండానే చేజారిపోయి కింద పడడం కానీ నీటిలో పడడం గానీ జరుగుతూ ఉంటుంది. నేల మీద మొబైల్ పడిన కేవలం గొరిల్లా గ్లాస్ మెటల్ డిజైన్ మాత్రమే దెబ్బతింటుంది. కానీ నీటిలో పడడం వల్ల వాటిని కాపాడడం అంత సులువు ఏమీ కాదు.. ఎందుకంటే మొబైల్ అనేది ఒక ఎలక్ట్రానిక్ […]

తేనెతో ఇలా చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు మటుమాయం..!!

ఈ మధ్యకాలంలో స్వచ్ఛమైన తేనె దొరకడం చాలా కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఏవేవో పదార్థాలు వేసి కల్తీ తేనె ను తయారుచేస్తూ ఉన్నారు.. అయితే అసలైన తేనెతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పలు అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడేలా చేస్తాయి. ఉదయాన్నే పరగడుపున వేడినీళ్లలోకి వేసుకొని తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు సైతం తెలియజేస్తూ ఉన్నారు.మరి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. రాత్రిళ్ళు పడుకునే ముందు కాస్త టీ స్పూను తో జాజికాయ […]

మైగ్రీన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చెక్ పెట్టండి..!!

ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మార్పుల వల్ల మన ఆహారపు అలవాట్ల వల్ల ఎన్నో రకాల కొత్త అనారోగ్య సమస్యలు సైతం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టేలా చేస్తున్నాయి. అయితే ఈ కాలంలో ఎక్కువగా మైగ్రేన్ తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. చలి తీవ్రత వల్ల ఈ నొప్పి మరింత ఎక్కువగా వస్తుందని ఒత్తిడి కారణంగా కూడా ఈ తలనొప్పి పెరుగుతూ ఉంటుందని పలువురు నిపుణుల సైతం తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలో కచ్చితంగా ప్రశాంతత అనేది చాలా ముఖ్యమని […]

ఉదయాన్నే బెల్లం టీ తాగితే ఎన్ని లాభాలో..?

చాలా మంది ఈ చలికాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఉదయం లేవగానే కాఫీ ,టీ వంటివి ఎక్కువగా తాగుతూ ఉంటారు. చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలను మీ డైట్ లో ఉంచుకోవడం వల్ల చాలా మంచిదని తెలుపుతున్నారు.ఎందుకంటే ఇవి మన శరీరానికి వెచ్చదనాన్ని సైతం కలిగిస్తాయి. అలాంటి వాటిలో బెల్లం టీ కూడా ఒకటి. ఈ బెల్లం టి వల్ల ఉపయోగాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. బెల్లం టి జీర్ణ […]

మెడ నొప్పి ఎక్కువగా వేస్తోందా.. కారణం మొబైలే..?

ఈ మధ్యకాలంలో చాలామంది సైతం ఎక్కువగా మెడ నొప్పి తలనొప్పి కంటి నొప్పి ఇతరత్రా సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు.. అయితే చాలామంది ఎక్కువగా మెడ నొప్పితోనే ఇబ్బంది పడుతున్నట్లు ఒక నివేదికలో తెలియజేయడం జరిగింది. అయితే నిద్రలో నుంచి లేచిన మొదలు ఈ సమస్య చాలా మందిని వెంటాడుతోందట. ఎందుకంటే రాత్రి పడుకునే సమయంలో కాస్త తేడా ఉండి ఉండవచ్చని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రతిసారి కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటే అది పొరపాటే […]

నీటిని ఎంత తాగిన దప్పిక తీరడం లేదా.. అయితే ఆ వ్యాధులే కారణమా..?

మానవుని శరీరానికి నీరు చాలా అవసరం ప్రతిరోజు కచ్చితంగా 4నుంచి 5 లీటర్ల నీటిని తాగాలని వైద్యులు సైతం సూచిస్తూ ఉంటారు. దీనివల్ల శరీరం హైడ్రేడ్ కాకుండా ఉంటుంది. శరీరంలో అవయవాలు కూడా చాలా సక్రమంగా పనిచేస్తాయట.వీటితోపాటు జీర్ణక్రియ కూడా సాఫీగానే సాగుతుంది.. యూరిన్లో విషపదార్థాల సైతం బయటికి వెలుపడతాయి. అందుకే నీరు చాలా తాగడం మంచిదని వైద్యులు తెలుపుతూ ఉంటారు. అయితే చాలామంది ఎన్నిసార్లు నీళ్లు తాగినా కూడా దాహం తీరకుండా ఉంటుంది. అయితే అలా […]

కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వీటిని ఒకసారి ట్రై చేయండి..!!

వయసు పెరిగే కొద్దీ చాలామంది సైతం ఎక్కువగా నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఎంగేజ్ లోని ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే వారు మాత్రం మారుతున్న వాతావరణం వల్ల ఈ సమస్య పెరుగుతోందని గుర్తించుకోవాలి. ప్రస్తుతం చలికాలం ఎక్కువగా కొనసాగుతోంది దీంతో చాలామందికి కీళ్లనొప్పుల సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.చలికాలంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండాలి కండరాలు సైతం తిమ్మిరిగా ఏర్పడుతూ ఉంటాయట. అంతేకాకుండా సూర్యకాంతి తక్కువ కారణంగా విటమిన్ డి కూడా తగ్గిపోతుంది. […]