గుంటూరు కారం సినిమా.. అదిరిపోయిన బిజినెస్ డీల్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గుంటూరు కారం.ఈ సినిమా టైటిల్ ని తాజాగా రివీల్ చేయడం జరిగింది చిత్ర బృందం.. దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత మహిళ స్త్రీ విగ్రహం కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా పైన భారీగా అంచనాలు నెలకొన్నా ఈ ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా గుంటూరు బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు త్రివిక్రమ్. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ స్ట్రైక్ ని కంప్లీట్ మాస్ యాంగిల్ లో ప్రజెంట్ చేయడం జరిగింది.

Guntur Karam Release Date: Cast, Plot, Teaser, Heroine, Director & More

మహేష్ అభిమానులు కోరుకున్నట్లుగానే పక్కా మాస్ క్యారెక్టర్లు మహేష్ బాబు గుంటూరు కారంలా కనిపించబోతున్నారు. ఈ సినిమా మహేష్ బాబు మార్కెట్ వ్యాల్యూ పెరుగుతోందా లేదా అనే విషయంపై ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం మహేష్ బాబు సక్సెస్ రేట్ ని బట్టి ఈ సినిమా బిజినెస్ డీల్ పై ట్రెండ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ఓవర్సీస్ లో రూ .125 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఆంధ్రాలో రూ.60 కోట్ల వరకు బిజినెస్ డీల్ జరిగే అవకాశం ఉందట.అలాగే నైజాంలో రూ .45 కోట్ల రూపాయల వరకు రైట్స్ అమ్ముడుపోయే అవకాశం ఉందని రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రకారం రూ .30 కోట్ల వరకు జరగబోతుందని సమాచారం. మొత్తం మీద ఈ సినిమా ఓవర్ బిజినెస్ విషయానికి వస్తే రూ .150 కోట్లు పై మాటే జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి గుంటూరు కారం సినిమా ఈ విధంగా బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు.