కుర్రాళ్లను ఊరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఏముంది రా బాబు..!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు..అతి తక్కువ కాలంలోనే మంచి గ్రేస్ సొంతం చేసుకుని వరుసు సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్ ను సొంతం చేసుకుంటుంది.

అయితే..కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ నిర్మాత జాకి బగ్నానీతో ప్రేమలో పడింది ఈ బ్యూటీ.ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు సమక్షంలో ఫిబ్రవరి 21న గోవాలో వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ప్రజెంట్ సినిమా అవకాశాలు లేనప్పటికీ..అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.ఈ సినిమాలు,పర్సనల్ విషయాలు పక్కన పెడితే…

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.అంతేకాకుండా తన గ్లామరస్ పిక్స్ తో అభిమానులకు దగ్గరవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా రకుల్ కళ్ళు చెదిరేలా క్లాసి లుక్ లో మెరిసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో, క్లాసిగా ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.