సమంత కి ఘోర అవమానం.. తన సినిమాలో వద్దు అంటూ తేల్చేసిన తెలుగు స్టార్ హీరో..ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి . అది ఎంతటి పెద్ద స్టార్ హీరో హీరోయిన్ విషయంలోనైనా సరే .. అప్పట్లో ఎన్టీఆర్ – సావిత్రి కాంబోలో చాలా సినిమాలు మిస్ అయ్యాయి అంటూ పలువురు డైరెక్టర్లు ఓపెన్ గా చెప్పుకు వచ్చారు . అంతేకాదు ఆ తర్వాత జనరేషన్ చిరంజీవి – నాగార్జున – బాలకృష్ణ – వెంకటేష్ ఎంతోమంది హీరోయిన్లతో నటించే ఛాన్సెస్ మిస్ చేసుకున్నారు . ఎన్నో వందల సినిమాలో నటించిన వీళ్ళు కూడా కొందరు హీరోయిన్స్ విషయంలో రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు .

అయితే అలాంటి రాంగ్ డెసిషన్ మాస్ మహారాజా రవితేజ కూడా తీసుకున్నాడట . రవితేజ సరసన సమంత ఒక బిగ్ సినిమాలో నటించాల్సి ఉంది కానీ కొన్ని కారణాల చేత సమంతను రవితేజ రిజెక్ట్ చేశాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . వీళ్లిద్దరి కాంబోలో రావాల్సి మిస్ అయిన సినిమా బలుపు . హీరోయిన్ అంజలి హీరోయిన్ శృతిహాసన్ నటించిన బలుపు సినిమాలో శృతిహాసన్ క్యారెక్టర్ కోసం ముందుగా అయితే ఆ పాత్రకి సమంత బాగుంటుంది అంటూ సజెస్ట్ చేశారట . కానీ రవితేజ ఒప్పుకోలేదట.

శృతి హాసన్ కే ఓటూ వేశారట. అంతేకాదు ఆ పాత్రను పరోక్షకంగా సమంత కూడా రిజెక్ట్ చేసిందట . ఇలా వీళ్ళ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయిపోయింది. ప్రజెంట్ సమంత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు రవితేజ కూడా పలు సినిమాలతో బిజీబిజీగా ముందుకు వెళ్తున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ ఉండడం ఫాన్స్ కి కూడా హర్టింగ్గ అనిపిస్తుంది.