మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. స్టువర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈగల్ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్, టీజర్ ప్రేక్షకులలో మంచి హైప్ తెచ్చిపెట్టాయి. అనుపమ హీరోయిన్గా, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో రూపొందుతున్న ఈ […]
Tag: Raviteja
టైగర్ నాగేశ్వరరావు రివ్యూ.. రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ పక్కా..!!
మాస్ మహారాజా రవితేజ చాలా గ్యాప్ తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక అక్టోబర్ 20న అంటే ఈరోజు పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. 1980 వ కాలానికి చెందిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహించారు. ఇక ఇందులో హీరోయిన్ లుగా గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్ నటించగా.. రేణు […]
బిగ్ బాస్ మినీ లాంచ్ ఈవెంట్.. ముఖ్య అతిథులు వీరే..!
తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఈసారి ఎలాగైనా సరే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకోసం ప్రజలలో ఆసక్తి పెంచడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇకపోతే ఈసారి ఆడియన్స్ లో ఎలాగైనా సరే ఆసక్తి పెంచడానికి నేడు జరగబోయే సండే ఎపిసోడ్లో బిగ్ సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు ఇప్పటికే నాగార్జున క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే బిగ్ బాస్ […]
ఆ సినిమా దొబ్బేస్తుంది అని సమంతకి ముందే తెలుసా..? అందుకే రవితేజ కి అలా చెప్పి తప్పించుకుందా..?
చాలామంది అంటూ ఉంటారు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ సమంతకు తెలివి ఎక్కువ అని.. సినిమాలో చూసింగ్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటుందని.. అయితే అది నిజమే అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు అంటూ సమంత ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత ప్రెసెంట్ ఎలాంటి స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ప్రజెంట్ ఆమె నటించిన ఖుషి సినిమా […]
రవితేజ-రష్మిక కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్ హిట్ సినిమా ఇదే.. బ్యాడ్ లక్ అంటే ఇదే..!!
సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇంతటి క్రేజీ స్థానాన్ని అందుకున్నాడు అంటే ఆయనలో ఎంత టాలెంట్ ఉందో కూడా మనం గమనించవచ్చు . సినిమా ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులు సర్వసాధారణం. ఎంత పెద్ద హీరోకైనా పాన్ ఇండియా లెవెల్ స్టార్ కైనా ఫ్లాప్స్ పడాల్సిందే . అలా ప్లాప్ పడినప్పుడే ఆ హీరో […]
పెద్ద రిస్కే చేయబోతున్న బాలయ్య..ఈసారి ఆ దేవుడే దిక్కా..?
ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. టాలీవుడ్ నటసింహం నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తూ నేటి సినిమా ఇండస్ట్రీని గజగజలాడిస్తున్న బాలయ్య రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య భగవత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో ఫుల్ టు ఫుల్ […]
చేతుల్లారా బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న రవితేజ.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన మహేశ్ బాబు..ఆ సినిమా ఇదే..!!
టైం బాగోలేకపోతే ..ఎప్పుడు ఏదైనా జరగొచ్చు ..అది ఎక్కడైనా సరే . అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. రాత్రికి రాత్రి స్టార్ హీరోల ఉన్న స్టార్ మన ఇండస్ట్రీలో రాత్రికి రాత్రే అట్టర్ ఫ్లాప్ అయిపోయి దివాలా తీసిన హీరోలు కూడా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎలాంటి డిజాస్టర్లైన ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే తెలిసి తెలియక తనంతో చేసిన తప్పులు కారణంగా ఇండస్ట్రీలో ఫేడౌట్ హీరోగా మారిపోయాడు మాస్ […]
వామ్మో..ఆ హీరోయిన్ తో సినిమా నా..? వద్దు బాబోయ్ వద్దు..!!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేరు. అప్పటివరకు స్టార్ గా ఉన్న వాళ్ళు జీరో అవ్వడం .. జీరో గా ఉన్న వాళ్ళు స్టార్ అవడం రాత్రికి రాత్రి జరిగిపోతూ ఉంటుంది . కేవలం హీరోల విషయాల్లోనే కాదు హీరోయిన్ విషయాలలోనూ ఇలానే జరుగుతూ ఉంటుంది . ప్రజెంట్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయిన అను ఇమ్మానియేల్ పేరు రేంజ్ లో మారు మ్రోగిపోతుంది మనకు తెలిసిందే. అను ఇమ్మానుయేల్.. […]
ఎన్టీఆర్ లేకపోతే రవితేజ లేడా.. ఎవరికి తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!
చిత్ర పరిశ్రమంలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి విజయం సాధించడం సర్వసాధారణం.ముందుగా ఓ దర్శకుడు ఒక కథను ఒక హీరోకి చెప్పి ఆ హీరో నో చెప్పడంతో అదే కథతో మరో హీరోతో సినిమా తీసి హిట్ కొడతాడు. అలాగే ఒక హీరో నో చెప్పిన కథతో మరో హీరో అపజయాలు అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అదే సమయంలో 2008- 2010 మధ్యకాలంలో టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు […]