ఆమె ఒక్క మాట పిలిస్తే..రవితేజ ప్యాంట్ వేసుకోకుండా వెళ్లిపోతాడా..? మాస్ హీరో మహా నాటి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న రవితేజకు .. ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనేది స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలోకి ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చిన ఈ హీరో తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ క్రేజీ క్రేజీ పాపులారిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించేసుకున్నాడు . మరి ముఖ్యంగా రవితేజ అంటే అందరికీ ఇష్టం ఉండడానికి కారణం ఆయన ఏ హీరో అడిగినా సరే హెల్ప్ చేస్తూ ఉండటం .

తన సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిసిన సరే పక్క హీరోకి హెల్ప్ చేయడం రవితేజకు ఉన్న పెద్ద పెద్ద మనసు అనే చెప్పాలి . రవితేజ కి సంబంధించిన తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో రవితేజ గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”మీ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు..?” అని అడగ్గా సెకండ్ కూడా గ్యాప్ తీసుకోకుండా హీరోయిన్ అనుష్క అంటూ చెప్పుకొచ్చాడు “.

రవితేజ ఎంతోమంది హీరోయిన్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు . కానీ అనుష్క పేరు మాత్రమే చెప్పడం హైలైట్ గా మారింది. అంతేకాదు రవితేజ అనుష్కల కాంబో చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. వీళ్ళ కాంబోలో వచ్చిన విక్రమార్కుడు సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు . అనుష్క ఒక మాట పిలిస్తే ప్యాంట్ లేకుండా పరిగెత్తేస్రావా..? అంటూ నాటి నాటి కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ రవితేజ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆయన నటించే సినిమాలు ఫ్లాప్ అవుతున్న సరే కొత్త కొత్త అవకాశాలతో ముందుకు వెళ్తున్నాడు . చూద్దాం ఫ్యూచర్లో రవితేజ కెరియర్ ఎలా మారిపోబోతుందో..??