Tag Archives: anushka

తన హిట్ బ్యానర్ లోనే మరో సినిమాకు సిద్ధమవుతున్న అనుష్క..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్ గా చెక్కుచెదరకుండా తన స్థానాన్ని పదిలం గా ఉంచుకుంది అనుష్క శెట్టి. ముఖ్యంగా ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంత బలంగా ఉంటుందో, ఆ హీరోయిన్ పై సినిమా తీసిన అదే రేంజ్ లో ఉంటుందని చెప్పడానికి అనుష్క సినిమాలే నిదర్శనమని చెప్పవచ్చు. ఒక టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా తన చెరగని ముద్ర వేసుకుని అపారమైన క్రేజ్ ను సొంతం

Read more

అనుష్క పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..!

అనుష్కతో రాజమౌళికి విడదీయరాని బంధం ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా రాజమౌళి అనుష్క గురించి కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. మొన్న మధ్య జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలో పాల్గొన్న రాజమౌళి , అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. కానీ ఇప్పుడు నేను ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు చెప్పడానికి బాగా వెతుక్కొని వచ్చాను అంటూ ఆయన తెలిపాడు. అంతే కాదు అనుష్క నాతో పాటు

Read more

అనుష్క తల్లిదండ్రుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క. చివరిగా బాహుబలి సినిమాలో తన నటనతో మెప్పించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. దాంతో ఇమే సినిమాలవైపు ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని సాంప్రదాయమైన చీరల ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటి వరకు కేవలం అనుష్క గురించి మాత్రమే తెలుసు. తాజాగా

Read more

జేజమ్మ.. చంద్రముఖి సినిమాలో కనిపిస్తే..?

స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క తన నటనతో బాగా గుర్తింపు తెచ్చుకున్నది. ఈమెకు టాలీవుడ్ లో ఎంత డిమాండ్ ఉన్నదో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్నది. ఈమె చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో కనిపించింది. ఇక ఆ తర్వాత ఆమె నుంచి ఎటువంటి సినిమా అనౌన్స్ మెంట్ రాలేదు. ఆ మధ్యన ఒక కుర్ర హీరోతో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన.. ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు.

Read more

కుటుంబంతో గొడవపడిన అనుష్క.. ఏకంగా అక్కడికి జంప్..?

అనుష్క శెట్టి సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు.. అరుంధతి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనుష్క , ఆ తర్వాత తను ఏ సినిమా చేసినా కూడా అది మంచి విజయాన్ని అందుకుంది అనే చెప్పాలి. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన కూడా నటించిన ఈ కన్నడ కుట్టి , తెలుగులో ఎన్నో విజయాలను అందుకుంది. స్టార్ హీరోలు కూడా అనుష్క కోసం తమ డేట్స్ కూడా మార్చుకునే వారట. మొదటిసారిగా

Read more

త‌ప్పు చేస్తున్న అనుష్క‌.. అస‌హ‌నంలో ఫ్యాన్స్‌!?

అనుష్క శెట్టి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. త‌నదైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న అనుష్క‌.. టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పింది. కేవ‌లం హీరోల స‌ర‌స‌నే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి స‌త్తా చాటింది. అయితే ప్ర‌స్తుతం అనుష్క మునుప‌టి జోరు చూపించ‌డం లేదు. గ‌త ఏడాది నిశ్శబ్దం తో అనుష్క ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌గా.. ఈ చిత్రం ఘోరంగా ప‌రాచ‌యం

Read more

అనుష్కపై మనసు పడ్డ బాలీవుడ్ స్టార్..?

anuhska-shetty

చిత్ర పరిశ్రమకు సూపర్ సినిమాతో తెరంగ్రేటం చేసింది అనుష్కా. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలందరితో జతకట్టింది. ఇక అరుందతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక పాన్ ఇండియా లెవల్ లో రూపొందిన ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క. అప్పటి నుంచి సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక అనుష్క మీద బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మనసు పారేసుకున్నట్లు బీ

Read more

కరోనా రోగుల కోసం విరాట్ జంట సహాయం..!

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతోంది. అటువంటి సమయంలో కరోనా భాదితుల కోసం భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఇంకా ఆయన సతీమణి అనుష్క శర్మ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ కెట్టో ద్వారా నిధులు సేకరించడం ప్రారంభించారు. ఈ ఫండింగ్‌ ద్వారా రూ. 7 కోట్ల రూపాయలను సేకరించాలని వారిద్దరూ నిర్ణయించారు. కానీ ఇంకా విరాళాల సేకరణకు రెండు రోజులు గడువు ఉండగానే రూ. 11 కోట్లకు దగ్గరగా విరాళాల

Read more