చిరంజీవి పట్టుకున్న ఈ బుడ్డోడు ఇప్పుడు యంగ్ హీరో.. ఓ స్టార్ హీరో కొడుకు.. ఎవరో గెస్ చేయగలరా..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ థ్రో బ్యాక్ థీంతో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన థ్రో బ్యాక్ ఫోటో నెటింట వైరల్‌గా మారుతుంది. చిరంజీవి ఓ చిన్న పిల్లాడిని గట్టిగా పట్టుకున్న ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడు ప్రస్తుతం ఓ యంగ్ హీరో. ఒకప్పటి స్టార్ హీరో కొడుకు కావడం విశేషం. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇస్తూ.. […]

ఇలాంటి చెత్త సినిమాలు ఫ్లాప్ అవ్వడమే కరెక్ట్.. ఇండియన్ 2 పై రేణుదేశాయ్ షాకింగ్ కామెంట్స్..!

ఒకప్ప‌టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 సినిమా పై చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో, మెగా ఫాన్స్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. కమలహాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఇండియన్ 2 బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. యాక్షన్ మూవీ గా పాన్ ఇండియా లెవెల్‌లో భారీ ఎత్తున రిలీజైన‌ ఈ సినిమాలో.. కథ‌, కథనాలు, విజువల్స్‌తో […]

ఏంటి దేవర అన్ని రివర్సే అవుతున్నాయి.. ఎక్కడో తేడా కొడుతుందే..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర పై ప్రేక్షకుల్లో భారీ లెవెల్ లో అంచనాలున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే అనిరుధ్‌ వల్ల దేవర సినిమా విషయంలో వస్తున్న కామెంట్స్ చూస్తుంటే అది నిజమే కదా అని అనిపించక మానదు. అనిరుధ్‌ను చాలామంది అన్నిరుద్దుడు అనే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ఫియర్ సాంగ్ నుంచి మొదలైన ఈ కామెంట్స్ లేటెస్ట్ గా వచ్చిన […]

69 ఏళ్ల వయసులోనూ చిరంజీవి యంగ్ అండ్ ఫిట్నెస్ వెనుక సీక్రెట్స్ ఇవే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 69 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ అదే యంగ్‌లుక్‌, ఫిట్నెస్ తో యూత్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంటున్న చిరంజీవి.. ఇప్పటికీ ఇంత ఎనర్జిటిక్‌గా ఉండడానికి వెనక అసలు సీక్రెట్ ఏంటో.. ఆయన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. ఈ క్రమంలో మెగాస్టార్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. చిరంజీవి […]

గోట్ మూవీ రెమ్యూనరేషన్స్.. ఎవరెవరు ఎంత తీసుకున్నారో తెలిస్తే మైండ్‌బ్లాకె..!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ గొట్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశారు. దాదాపు 5వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. 1000 కోట్ల వసూళ్లను గోట్ మూవీ దక్కించుకోవడం ఖాయం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కిన […]

తమ్ముడు సినీ ఎంట్రీ పై తారక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. వైరల్..!

నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ వెయ్యి క‌ళ‌తో ఎదురు చూసిన‌ శుభ ముహూర్తం రానే వచ్చేసింది. హనుమాన్ మూవీ తో పాన్ ఇండియన్ మార్కెట్ షేక్‌ చేసిన టాలీవుడ్ డైనమిక్ యంగ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను గ్రాండ్ లెవెల్ లో లాంచ్ చేయనున్నాడు. ది లయన్ కింగ్ లోని ఫోటోను షేర్ చేసిన ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. ఈ […]

ఆ విషయంలో సుకుమార్ కు మహేష్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూట్‌ దాదాపు మూడేళ్లు కంటిన్యూస్‌గా కొనసాగుతుందట‌. రెండు భాగాలుగా సినిమా తెరకెక్కుతుందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కే.ఎల్. నారాయణ ఏకంగా రూ.1500 కోట్ల భారీ బడ్జెట్లో సినిమాను నిర్మించనున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో.. బన్నీ పుష్ప […]

సర్వేపల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా మెడల్ అందుకున్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..?

సర్వేపల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా మెడల్ అందుకున్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు పురస్కరించుకుంటూ.. ఎటా సెప్టెంబర్ 5న ప్రతి పాఠశాలలో టీచర్స్ డే ను గ్రాండ్ లెవెల్ లో జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. అందరూ తమ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వారికి తమ వంతుగా బహుమానం ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజా టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ కు […]

త్వరలోనే చిరు – బాలయ్య మల్టీస్టారర్.. గెట్ రెడీ అంటున్న ఆ ఇద్దరూ డైరెక్టర్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి, మెగా హీరోలు.. బాలయ్య , చిరంజీవికి ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరు కూడా కెరీర్‌లో ఎక్కువగా.. మాస్, కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సీనియర్ స్టార్ హీరోల్లో మాస్ హీరోలు ఎవరు అంటే టక్కున‌ బాలయ్య, చిరు పేర్లే గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోల అభిమానులు చాలామంది వీరిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ లో నటిస్తే […]