మెగాస్టార్ ‘విశ్వంభర’ లో అదొక్కటే బ్యాలెన్స్ .. !

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ ఇప్పటికే ప్రేక్షకలో ఈ సినిమా పై సాలిడ్ అంచనాలైతే క్రియేట్ అయ్యాయి .. ఇక ఈ సినిమా ను దర్శకుడు వశిష్ట డైరెక్ట్ చేస్తుండ గా పూర్తి సోషియా ఫాంటసీ సినిమా గా ఈ మూవీ రాబోతుందిది .. ఇక గతం లో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది .. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆలస్యాని కి కారణం ఏమిటనే విషయం పై సినీ వర్గాల్లో ఓ వార్త గట్టి గా వినిపిస్తుంది.Vishwambhara | సంక్రాంతి బరిలోనే.. విశ్వంభర వాయిదాకు ఒప్పుకోని  మెగాస్టార్‌!-Namasthe Telangana

విశ్వంభ‌ర‌ సినిమా లో ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని దీనికి సంబంధించిన ట్రాక్ ని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇప్పటికే రెడీ చేసారని కూడా తెలుస్తుంది .. అయితే అది మెగాస్టార్ చిరంజీవి కి నచ్చలేదని అందుకే దీన్ని మార్చే పనిలో కీరవాణి ఉన్నట్టు కూడా తెలుస్తుంది .. ఇక ఈ కంపోజిషన్ పూర్తికాగానే ఈ పాటను షూట్ చేయాలని చిత్ర యూనిట్ కూడా భావిస్తుంది..

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' కూడా అంతేనా.? | Telugu Rajyam

ఇక ఈ స్పెషల్ సాంగ్ లో చిరంజీవి తో పాటు ఎవరు డాన్స్ చేస్తారనే విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది .. ఇక ఈ మూవీ లో చిరంజీవి కి జంట గా అందాల భామ త్రిష హీరోయిన్ గా న‌టిస్తుంది .. అలాగే ఈ సినిమా ను యువి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండ గా .. జులై 24 న ఈ సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు .