గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇటీవల విడుదలైన `జైలర్` మూవీతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. రమ్యకృష్ణ, తమన్నా, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, జాకీష్రాఫ్ వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి స్వరాలు అందించాడు. ఆగస్టు […]
Tag: Chiranjeevi
బాలయ్య అన్ స్టాపబుల్ -3 పై అదిరిపోయే అప్డేట్..!!
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద షో లలో అన్ స్టాపబుల్ షో కూడ ఒకటీ. ఈషో ఆహ లో ప్రసారం కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ షో కి ఎంతటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు.. నందమూరి బాలకృష్ణ హొస్టుగా ఈ షో కి వ్యవహరిస్తూ ఉన్నారు. ఓటిటి రంగంలోని ఒక సంచలనంగా మారిపోయింది అన్ స్టాపబుల్.. ఇప్పటివరకు రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఒకటి నుంచి మరొక సీజన్ బ్లాక్ బస్టర్ ని అందుకోవడం జరిగింది. […]
మెగా 156 చిత్రంతోనైనా ఈ స్టార్ హీరోయిన్ కెరియర్ మారెనా..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. అయితే చిరంజీవికి హీరోయిన్లు సెట్ అవ్వడం చాలా ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కాజల్ అగర్వాల్ ,తమన్నా ,నయనతార వంటి హీరోయిన్స్ సైతం చిరంజీవితో జతకట్టారు. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని రిపీట్ చేయలేని పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది.. ఒకవేళ చిరంజీవి కొత్త హీరోయిన్ ని తీసుకోవాలనుకుంటే ఆయనకి వయసు అడ్డంటి గా మారుతోంది. మరి కొంతమంది హీరోయిన్లు వయసున్న హీరోలకు చెల్లెలుగా నటిస్తూ ఉన్నారు. ఈ […]
చిరంజీవి-షారుఖ్ కలిసి ఓ సీరియల్ లో నటించారా.. ఫ్యాన్స్ లో కూడా ఇది చాలా మందికి తెలియదు!
చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఎదిగారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి.. స్వయంకృషితో అంచలంచలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా ఎదిగారు. దేవవ్యప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశారు. ఆరు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే చిరంజీవి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి ఒక సీరియల్ […]
రక్షా బంధన్ వేడుకల్లో చిరంజీవి చేతికి ధరించి ఆ వాచ్ రేటు తెలిస్తే కళ్లు తేలేస్తారు!
మెగాస్టార్ చిరంజీవి ఇంట నిన్న రక్షా బంధన్ వేడుకలో ఘనంగా జరిగాయి. చిరంజీవికి ఆయన చెల్లెళ్లు విజయ దుర్గ మరియు మాధవి రావు రాఖీ కట్టారు. అనంతరం అన్న దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అందరితోనూ పంచుకున్నారు. అయితే ఈ పిక్స్ లో చిరంజీవికి ఉన్న వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఎక్కువగా కాస్ల్టీ వాచ్ లతో అందరి […]
చిరంజీవి పూజ గదిలో ఎవరి ఫోటో ఉందో తెలిస్తే షాక్..!!
మెగాస్టార్ చిరంజీవి తన మామయ్య అల్లు రామలింగయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరూ కలిసి ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు..ఇక తన మామయ్య అల్లు రామలింగయ్య అంటే ఎంతో గౌరవము. తాజాగా చిరంజీవి పూజ గదికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పూజ గదిలో దేవతల ప్రతిమలు చిత్రపటాలతో పాటు అల్లు రామలింగయ్య ఫోటో ఉండడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే చిరంజీవి తండ్రి […]
భోళా శంకర్ దెబ్బతో రెమ్యూనరేషన్ భారీగా తగ్గించిన చిరంజీవి..!!
మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వర్సెస్ సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవి కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చిరుకి అంతగా కలిసి రావడం లేదని చెప్పాలి. చిరంజీవి తీసిన సినిమాలన్నీ ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ అవుతున్నాయి. పైగా ఇవన్నీ రీమిక్ […]
హాట్ టాపిక్ గా `మెగా` హీరోల రెమ్యునరేషన్స్.. ఒక్కొక్కరు ఎంత తీసుకుంటున్నారంటే..?
ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో మెగాస్టార్ చిరంజీవి ఒకడు. అయితే ఆ తర్వాత ఆయన సపోర్ట్ తో తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు వచ్చారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి రెండో తరంలో రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు మినహా మిగిలిన వారందరూ హీరోగా బాగా నిలదొక్కుకున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ […]
భోళా దెబ్బకు రెమ్యూనరేషన్ తగ్గించిన చిరంజీవి..!!
చిరంజీవి ,డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది ఆచార్య సినిమా తర్వాత మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా చిరంజీవి ఖాతాలో మిగిలిపోయింది.. బంధువైన మెహర్ రమేష్ నిలబెట్టాలని చిరంజీవి చేసిన ప్రయత్నం వృధాగా మిగిలిపోయింది.. తమిళ సినిమా వేదాళం సినిమాతో పోల్చుకుంటే.. భోళా శంకర్ సినిమా ఏ యాంగిల్ లో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుంకర కెరియర్ లో కూడా భారీ డిజాస్టర్ […]