దయచేసి బన్నీని ఇక ట్రోల్ చేయొద్దు.. మెగా ఫ్యాన్స్ కు హైపర్ ఆది రిక్వెస్ట్..

మెగా, అల్లు కుటుంబాల మధ్యన కోల్డ్ వార్‌ జరుగుతుంది అంటూ గత కొంతకాలంగా వార్లు తెగ‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే నంద్యాలకు వెళ్లి పవన్ కళ్యాణ్ కు ఆపోజిట్‌గా ఉన్న తన స్నేహితుడికి బ‌న్నీ సపోర్ట్ గా ప్రచారంలో పాల్గొనాడో అప్పటినుంచి మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ఎటాక్ మొదలుపెట్టారు. నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తూ అల్లు అర్జున్ పై తెగ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ […]

అందరినీ బయటికి పంపించేసి ఆ సీన్స్ తీశారు.. హీరోయిన్ అంజలి షాకింగ్ కామెంట్స్..?

టాలీవుడ్ హీరోయిన్ అంజలికి తెలుగు ప్రేక్షకుల్లో పరిచయం అవసరం లేదు. ఫోటో.. సినిమాతో మొదట టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత కొంతకాలం తెలుగు సినిమాలకు దూరమైంది. కన్నడ, తమిళ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని అక్కడ వరుస సినిమాలో నటించింది. చాలా గ్యాప్ తర్వాత మరోసారి వెంకటేష్, మహేష్ మల్టీస్టారర్గా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈ సినిమాతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న […]

కెరీర్ స్టార్టింగ్ లో క్యామియో రోల్స్ ప్లే చేసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ వీళ్లే.. ఏ సినిమాల్లో నటించారంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతమంది కొత్తవాళ్లు నటీనటులుగా అడుగు పెట్టి సక్సెస్ సాధించాలని, స్టార్ సెలెబ్రెటీల్ గా ఎదగాలని క‌ల‌లు కంటూ ఉంటారు. సినిమాల‌పై ఉన్న ఆసక్తితో తమ టాలెంట్‌పై ఉన్న నమ్మకంతో దర్శకులు కావాలని చాలా మంది శ్రమిస్తారు. ఈ నేపథ్యంలో పలువురు స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా కూడా పనిచేస్తారు. అలాగే ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటిస్తారు. అలా గతంలో క్యామియో రోల్స్ లో నటించి.. ప్రస్తుతం స్టార్ట్ […]

ఈ మూడు పౌరాణిక పాత్రలను పోషించే సత్తా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోస్ వీళ్లే..!

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికి మాత్రమే సెట్ అవుతాయి. వారు మాత్రమే ఆ పాత్రలకు న్యాయం చేయగలుగుతారని అభిప్రాయాలు ఎంతోమంది వ్యక్తపరుస్తూ ఉంటారు. మిగతా వాళ్ళ ఆ పాత్రలో నటించిన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేరు. వారిని ఆ పాత్రల్లో చూసి ఆక్సెప్ట్ చేయడం కూడా ఆడియన్స్ కు కష్టతరమవుతుంది. అలా ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలలో కొన్ని పౌరాణిక పాత్రలు కొంతమంది స్టార్ హీరోలకు మాత్రమే సెట్ అవుతాయని […]

రీ రిలీజ్ కి సిద్ధమైన సమంత హిట్ సినిమా.. ?

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో స్టార్ హీరో, హీరోయిన్ల హిట్ సినిమాలను మళ్లీ థియేటర్స్‌లో రిలీజ్ చేసి లాభాలు పొందుతున్నారు మేక‌ర్స్‌. ఇక‌ ఇప్పటికే ప‌లు సినిమాలు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటించిన ఓ సినిమా రీరిలీజ్‌ కాబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక సమంత వెండితెరపై కనిపించి కూడా చాలా కాలం కావడంతో ఆడియన్స్ అంతా […]

ప్ర‌భాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టినా రెమ్యున‌రేష‌న్ త‌గ్గించ‌డానికి కార‌ణం అదేనా.. ?

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లు వసూలు కొల్లగొట్టి దూసుకుపోతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా తన సత్తా చాటుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ విన్నా.. నాగ్ అశ్విన్‌ పేరు వినిపిస్తుంది. బాలీవుడ్ ప్రముఖులు కూడా అశ్విన్ పై […]

మన హీరోలతో ఇతర ఇండస్ట్రీ డైరెక్టర్లు సినిమాలు చేయడానికి కారణం అదేనా..?

ప్రస్తుతం చాలా మంది టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ వాళ్ళ సినిమాలతో ఎవ‌రికి వారు బిజీగా గ‌డుపుతున్నారు. ఇక తమిళ్ ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కులు కూడా మన తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికే ఆశ‌క్తి చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌ర‌రాజ్‌ తెలుగు హీరోల మీద ఫోకస్ చేసినట్టు స‌మాచారం. ఇక లోకేష్‌.. రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాట‌.ఈ క్ర‌మంలో చ‌రణ్‌కు సోషియా ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో ఓ కథను కూడా వినిపించాడ‌ట. మరి […]

గ్లామర్ రోల్‌లో నటించడంపై ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్.. అందుకే న‌టించ‌డం లేదంటూ..

టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. భాషతో సంబంధం లేకుండా నటనకు మాత్రమే ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. మొదట చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈ అమ్మ‌డు అంచలంచలుగా ఎదుగుతూ.. లేడి ఓరియంటెడ్‌ సినిమాల్లో నటించే రేంజ్‌కు ఎదిగింది. చిన్న వయసులోనే […]

మహేష్ కు ఇలాంటి చెత్త సినిమాలు చేయొద్దు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొలిటిషన్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్టర్లు అందుకని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన కెరీర్‌లోను అతిథి, సైనికుడు, ఖలేజా, ఆగడు, బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అలాగే మురారి, ఒకడు, పోకిరి, బిజినెస్ మ్యాన్, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటికే మన టాలీవుడ్ హీరోస్ చాలామంది పాన్ […]