‘ విశ్వంభరా ‘ కోసం అలాంటి పని చేస్తూ చెమటలు చిందిస్తున్న మెగాస్టార్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ నటిస్తున్న మూవీ విశ్వంభ‌ర‌. బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సర్వే గంగా జరుగుతుంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ మొదలుకాక ముందు నుంచే భారీ హైప్ నెలకొంది చిరు కెరీర్‌లో అంజి, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి జానెర్ల తర్వాత పూర్తిస్థాయి ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో విశ్వంభరా సినిమా కోసం ప్రేక్షకులు ఆశ‌క్తిగా ఎదురుచూస్తున్నారు. […]

మెగాస్టార్ ‘ విశ్వంభరా ‘ లో కోలీవుడ్ క్రేజీ హీరో.. ఏ పాత్రలో అంటే..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను ముల్లోకాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తమిళ్ […]

మెగాస్టార్ ” విశ్వంభర ” మూవీలో ఆ స్టార్ హీరోయిన్.. పక్కా హిట్ అంటున్న ఫ్యాన్స్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హీరోగా నటిస్తున్న మూవీ ” విశ్వంభర “. ఈ సినిమాపై మెగాస్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఫైనల్ చేసినట్లు గతంలో ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో నటించే హీరోయిన్ పై కొత్తగా మరో రూమర్ వినిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్లు సమాచారం. ఇవ్వార్తని ఇప్పటివరకు […]