అమ్మ బాబోయ్ ..నయనతార ఇలా మారిపోయింది ఏంటి.. మొత్తం బారెడు పొడవున జారిపోయాయిగా..!

నయనతార సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీయస్ట్ హీరోయిన్ . పూజ హెగ్డే – సమంత – కీర్తి సురేష్ లాంటి అందాల ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో ఉన్న నయనతారకే ఎక్కువ మంది ఓట్లు వేస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు సౌత్ ఇండియాలోనే ఇప్పటివరకు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ నయనతార ఒక్కరే కావడం మనం మరీ మరీ చెప్పుకోవాల్సిన విషయం .

కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార .. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. అయితే నయనతార పెళ్లి తర్వాత చాలా రేర్ గా మాత్రమే హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది . రీసెంట్గా ఆమె మరోసారి బ్లాక్ అవుట్ ఫిట్ లో మెరిసి కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది . డీప్ నెక్ తో బ్లాక్ స్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ లో నయనతార మెరిసి అభిమానులను ఆకట్టుకుంది .

ఆఫ్ కోర్స్ ఈ డ్రెస్ లో నయనతార టు హాట్ గా ఉంది . అందంగా ఉంది ..సెక్సీగా ఉంది కానీ పెళ్లి తర్వాత నయనతార ఇంత రేంజ్ లో అందాలను ఆరబోయడం ఇదే ఫస్ట్ టైం .సోషల్ మీడియాలో నయనతార కి సంబంధించిన ఈ ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి . కొదరు ఆమె పై వల్గర్ గా పచ్చిగా కూడా బాడీ పార్ట్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఆ ఫోటోలపై మీరు ఒక లుక్కేసి ఎంజాయ్ చేయండి..!!

 

 

View this post on Instagram

 

A post shared by N A Y A N T H A R A (@nayanthara)