కొంప ముంచేసిన కీర్తి సురేష్.. అన్నంత పని చేసి చూపించిందిగా..!

అయిపోయింది అంతా అయిపోయింది .. అందరూ అనుకున్న విధంగానే కీర్తి సురేష్ మారిపోయింది. అందరూ అంటూనే ఉన్నారు . టాలీవుడ్ లో మహానటిగా ఉన్న నువ్వు బాలీవుడ్ కి వెళ్తే మహా నాటి ఫెలో గా మారిపోతావు అని.. ఫైనల్లీ అదే నిజం చేసేసింది కీర్తి సురేష్ . తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంతవరకు చాలా చక్కగా ముద్దుగా కనిపించిన కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళగానే ఒక్కొక్కటిగా హద్దులు మీరిపోతుంది . ఆమె వరుణ్ దావణ్ తో కలిసి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే .

ఈ సినిమాల్లో ఒక పాట తాలూకా పిక్చర్స్ బయటకు వచ్చాయి . ఈ పిక్స్ లో కీర్తి సురేష్ కు బోల్డ్ గా ఉండడం కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ అయిపోయేలా చేస్తుంది. చీర కట్టుకొని చక్కగా కనిపించే కీర్తి సురేష్ హాట్ ఎక్స్పోజింగ్ చేస్తున్న కీర్తి సురేష్ అంటూ షాక్ అయిపోతున్నారు . అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్తే ఎంత ట్రెడిషనల్ అయినా సరే ఇలాగే తయారవుతుంది అని ..గతంలో తమన్న – రష్మిక మందన్నా – రకుల్ ప్రీత్ సింగ్ తాప్సి లాంటి వాళ్లు కూడా ఇదే విధంగా మారిపోయారు అని జనాలు గుర్తు చేసుకుంటున్నారు . మొత్తానికి ఒకే ఒక్క పిక్ తో ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది కీర్తి సురేష్ . చూద్దాం మరి సినిమాలో ఇంకెంత బోల్డ్ గా కనిపించబోతుందో ఈ మహానటి..!


అయితే కీర్తి సురేష్ తెలుగులో అవకాశాలు వస్తున్న సైన్ చేయడం లేదట. దానికి కారణం భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అవ్వడమే అంటూ తెలుస్తుంది . చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్గా కీర్తి సురేష్ చెల్లి పాత్రలో తెరకెక్కిన సినిమా భోళా శంకర్ , మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది . ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . ఈ సినిమా ఆమెకు భారీ నెగిటివ్ టాక్ తీసుకొచ్చి పెట్టింది . ఆ ట్రోలింగ్ భరించలేక కీర్తి సురేష్ తెలుగులో ఏ సినిమాకి కమిట్ అవ్వడం లేదట..!