కీర్తి సురేష్ ప్రేమ, పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా.. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ను కొద్దిరోజుల క్రితం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు పెళ్లి వేడుక గ్రాండ్ లెవెల్లో జరిగింది. ఇక‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి తన ప్రేమ, పెళ్లి విశేషాలను అభిమానులతో పంచుకుంది. 12వ తరగతి చదువుతున్నప్పుడే ఆంటోనీతో తాను ప్రేమలో పడినట్లు వెల్లడించింది. 15 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని చెప్పిన కీర్తి.. నా పెళ్లి ఇప్పటికీ ఓ క‌లలా ఉందంటూ వెల్లడించింది. హృదయం […]

బాలీవుడ్‌కు మక్కం మార్చేసిన కీర్తి సురేష్.. కారణం అదేనా..?

సౌత్ స్టార్ బ్యూటీ కీర్తీ సురేష్.. ఒకప్పుడు మహానటి సినిమాతో ఎలాంటి క్రేజ్‌ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ సినిమా తర్వాత మెల్లమెల్లగా అమ్మడికి అవకాశాలు నెమ్మదించాయి. తర్వాత.. అవకాశాలు దక్కించుకున్నా.. ముందున్నంత క్రేజ్ మాత్రం అమ్మడికి దక్కలేదు. చెప్పడానికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సర్కార్ వారి పాట సినిమాల్లో కళావతి పాత్రలో నటించి కుర్రకారును ఆకట్టుకున్న.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో తర్వాత తెలుగులో […]

పెళ్లి తర్వాత గ్లామర్ తో గత్తర రేపుతున్న స్టార్ హీరోయిన్ల లిస్ట్ ఇదే.. !

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ అంతా పెళ్ళై.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత దాదాపు గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ పాత్రలో నటిస్తు మెప్పించేవారు. అయితే.. ఈ జనరేషన్ హీరోయిన్స్ మాత్రం పెళ్లి చేసుకుంటే గ్లామర్ షో చేయకూడదా.. అలా ఏదైనా రాజ్యాంగంలో రాసి ఉందా అంటూ ప్రశ్నల దాడి చేస్తున్నారు. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే ఇక సినిమా అవకాశాలు తగ్గినట్టే, గ్లామర్ షోకు గుడ్ బై చెప్పినట్టే, ఇండస్ట్రీలో ఉండడం కష్టమే అంటూ ఎన్నో రకాల […]

దుబాయ్ బిజినెస్ మ్యాన్ తో మహానటి మ్యారేజ్.. కట్నం ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఓ పోజిషన్ వచ్చిందంటే చాలు.. మీడియాతో పాటు సాధారణ ప్రజల కన్ను కూడా వారిపైనే ఉంటుంది. వారి ప్రైవేట్ విషయాలు, వారి లగ్జరీ లైఫ్, వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. వారి పైన ఫోకస్ చేస్తారు. అలా తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన వారిలో టాలీవుడ్ మహానటి.. కీర్తి సురేష్ కూడా ఒకటి. ఆమె పెళ్లి వార్త నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయిన […]

ఒక్క ఛాన్స్ వస్తే ఆ హీరోతో అలా చేయాలని ఉంది.. కీర్తి సురేష్ నెవర్ ఎవర్ బోల్డ్ స్టేట్మెంట్.. !

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్.. రామ్‌పోతినేని హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వ‌రుస‌ సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. నాగ్‌అశ్విన్‌ దర్శకుడిగా తెర‌కెక్కిన మహానటి సినిమాతో సాహ‌జ నటిగా నేషనల్ అవార్డ్ దక్కించుకోవడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో […]

ఆ స్టార్ హీరోపై మోజు పడుతున్న కీర్తి సురేష్.. వ‌ర్క‌వుట్ అవుతుందా..?

టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ల కీర్తి సురేష్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తు బిజీగా ఉన్నది. ప్రస్తుతం ఈమె నటించిన రఘు తాత మరియు బేబీ జాన్ చిత్రాలు త్వరలోనే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే విడుదలైన కల్కి 2898 AD చిత్రంలో కూడా బుజ్జి అనే పాత్రలో తన వాయిస్ ను అందించి మరింత పాపులారిటీ సంపాదించుకున్నది. తాజాగా […]

దట్ ఈజ్ మహానటి.. ప్రభాస్ కోసం ఎంత రిస్క్ చేసిందో చూడండి(వీడియో)..!

అభిమానుల చెవిలో పెద్ద పువ్వు పెట్టాడు ప్రభాస్ ..స్పెషల్ పర్సన్.. స్పెషల్ పర్సన్ అంటూ సినిమాని బాగానే హైలెట్ చేసుకున్నాడు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రభాస్ ని ఏ రేంజ్ లో జనాలు తిట్టుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27వ […]

ఛీ..ఛీ..రోత పని చేయడానికి కోటి రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్న మహేశ్ హీరోయిన్..!?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ బోల్డ్ క బాప్ అనే రేంజ్ లో ఎక్స్ పోజ్ చేస్తున్నారు . ఎంతలా అంటే ట్రెడిషనల్ బ్యూటీ సైతం అలా ఎక్స్ పోజ్ చేసే హీరోయిన్స్ ను చూసి వాళ్ళు చేస్తే తప్పు లేదా ..? మేం చేస్తే తప్పా..? అని వీళ్ళు కూడా అదే విధంగా చేసే స్థాయికి మారిపోతున్నారు . రీసెంట్ గా అదే లిస్టులోకి వస్తుంది కీర్తి సురేష్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న […]

స్టార్ హీరో ఆనందం కోసం అమ్మ-నాన్నలకు ఇష్టం లేని పని చేస్తున్న స్టార్ హీరోయిన్..!

ఎస్ ..ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ కీర్తి సురేష్ తన తల్లిదండ్రులకు ఇష్టం లేని పని చేస్తుందా..? అంటే అవును అన్న సమాధానం వినిపిస్తుంది . దానికి కారణం ఓ స్టార్ హీరో అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని మహానటిగా ట్యాగ్ చేయించుకున్న హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే . నేను […]