“పెళ్లి డ్రెస్ ను అలా మార్చేసిన సమంత”.. షాక్ అవుతున్న అభిమానులు.. పోస్ట్ వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సమంత తన పెళ్లి డ్రెస్ ను రీ క్రియేట్ చేసిన విధానం అభిమానులకి షాకింగ్ గా అనిపిస్తుంది. మనకు తెలిసిందే హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఆ టైంలో వీళ్ళ పెళ్లి న్యూస్ ఎంతలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో కూడా మనకి తెలుసు. పెళ్లిని హిందూ సాంప్రదాయ ప్రకారం అలాగే క్రిస్టియానిటీ ప్రకారం చేసుకున్నారు ఈ జంట.

కాగా హిందూ సంప్రదాయ ప్రకారంగా పెళ్లి చేసుకున్నప్పుడు సమంత ట్రెడిషనల్ చీరలో మెరిసి అందర్నీ ఆకట్టుకునింది . కాగా ఆ తర్వాత క్రిస్టియానిటీ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు సమంత నాగచైతన్య . ఆ టైం లో లాంగ్ వైట్ ఫ్రాక్ లో అద్దిరిపోయే లుక్ లో మెరిసింది సమంత . అప్పట్లో సమంత డ్రెస్ పై చాలా చాలా వార్తలు వినిపించాయి. అయితే రీసెంట్గా సమంత తన పెళ్లి డ్రెస్సును రీ క్రియేట్ చేసింది .

2015లో క్రిస్టియానిటీ పద్ధతిలో పెళ్లి చేసుకున్న సమంత.. ఆ టైంలో వేసుకున్న డ్రస్సును ఇప్పుడు పూర్తిగా మార్చేసింది . ఇకపై నేను దృఢంగా ఉండడం మర్చిపోలేను .. నాకు ఎంతో ఇష్టమైన గౌనులో రీ మోడలింగ్ చేయించి వాడుతున్నాను . దీనిని అందంగా మార్చిన క్రేజా బజాజ్ కు కృతజ్ఞతలు ..నా అలవాట్లు మార్చుకోవడం మరింతగా స్థిరంగా చేసుకోవడంతో పాటు పాత దుస్తులను రీ మోడలింగ్ చేయించడం కూడా ఒకటి. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ అభిమానానికి థాంక్స్ “అంటూ సుదీర్ఘంగా ఒక పోస్ట్ రాస్కొచ్చింది. సమంత చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది..!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)