అల్లు అర్జున్ ఫోన్ లో తారక్ నెంబర్ ఏమని సేవ్ చేసుకొని ఉంటాడో తెలుసా.. ఇదేం ఫ్రెండ్షిప్ రా బాబు..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా అందరికీ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించే ఇదే ఇద్దరు స్టార్ హీరోస్ తారక్ అదే విధంగా బన్నీ. ఇద్దరికీ ఇద్దరే తోపైన హీరోలు ..ఎటువంటి విషయంలోనూ పుల్ల పెట్టడానికి ఆస్కారం లేకుండా తమ నటనను చూపిస్తూ ఉంటారు . పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకొని జెట్ స్పీడ్ లో కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇద్దరు కూడా ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండడం గమనార్హం .

కాగా రీసెంట్ గా బన్నీ – తారక్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . తారక్ బన్నీను బావ బావ అంటూ ముద్దుగా పిలుస్తూ ఉంటాడు బన్నీ కూడా అంతే బావ బావ అంటూ ఎన్టీఆర్ ను క్యూటుగా పిలుస్తూ ఉంటారు . అయితే వీళ్ళు తమ పేర్లను ఫోన్లో ఎలా ఫీడ్ చేసుకున్నారు అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం తారక్ తన ఫోన్లో బన్నీ నెంబర్ ను బన్నీ అని సేవ్ చేసుకున్నారట.

అదే విధంగా బన్నీ – తారక్ నెంబర్ను తన మొబైల్లో టైగర్ అని సేవ్ చేసుకున్నాడట . ఇది తెలుసుకున్న అభిమానులు సర్ప్రైజ్ అయిపోతున్నారు. కామన్ గా నార్మల్ పీపుల్స్ ఇంత ఫ్రెండ్స్ గా ఉంటారు . కోట్ల ఆస్తికి అధిపతులైన మీరు కూడా ఇంతే నాటిగా పిలుచుకుంటూ ఉంటారా..? ఇంతే విధంగా ఇదే విధంగా ఫ్రెండ్షిప్ ని కొనసాగిస్తూ ఉంటారా..? అంటుంటే అదే ఫ్రెండ్షిప్ లోని మ్యాజిక్ అంటున్నారు కొంతమంది జనాలు..!!